MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-about-rangasthalam-characterf4adb62c-e89f-4c1a-b696-aa5c71610cc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-about-rangasthalam-characterf4adb62c-e89f-4c1a-b696-aa5c71610cc3-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని మీడియా ముందు చెప్పింది రాశి. అదేంటంటే అనసూయ నటించిన రంగమ్మత్త క్యారెక్టర్ కోసం మొదట చిత్ర బృందం తనని అడిగిందట.... పాత్ర బలంగా అనిపించినప్పటికీ... ఆ పాత్ర కోసం మోకాళ్ళ వరకు చీర కట్టుకునే పద్ధతి నాకు నచ్చక ఆ ఆఫర్ ను తిరస్కరించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది రాశి. rashi about rangasthalam character;ram charan teja;anasuya bharadwaj;raasi;ram pothineni;tara;audi;cinema;media;tamil;hindi;heroine;maha;anasuya 1నా వల్లే రంగమ్మత్త ఆఫర్ యాంకర్ అనసూయ కి వెళ్ళింది... ప్రముఖ హీరోయిన్నా వల్లే రంగమ్మత్త ఆఫర్ యాంకర్ అనసూయ కి వెళ్ళింది... ప్రముఖ హీరోయిన్rashi about rangasthalam character;ram charan teja;anasuya bharadwaj;raasi;ram pothineni;tara;audi;cinema;media;tamil;hindi;heroine;maha;anasuya 1Wed, 02 Dec 2020 13:00:00 GMTహీరోయిన్ రాశి  అప్పట్లో ఓ వెలుగు వెలిగింది... దాదాపు అందరూ క్రేజీ హీరోలతో జతకట్టి ఆడి పాడింది. అందాల తార రాశి అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరన్నది అతిశయోక్తి కాదు. 90 దశకం నుంచి 2000 ఆరంభం వరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ తో దూసుకు పోయారు. బాల నటిగా రంగుల ప్రపంచానికి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

హోమ్లీ హీరోయిన్ గా ఆమె మంచి గుర్తింపు సొంతం చేసుకుంది... ఎన్నో అద్భుతమైన సినిమాలలో మహా అద్భుతం గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే కొద్దిగా గ్యాప్ తర్వాత మంచి అవకాశాలు రావడంతో రీ ఎంట్రీ ఇచ్చారు రాశి. అయితే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని మీడియా ముందు చెప్పింది రాశి. అదేంటంటే అనసూయ నటించిన రంగమ్మత్త క్యారెక్టర్ కోసం మొదట చిత్ర బృందం తనని అడిగిందట.... పాత్ర బలంగా అనిపించినప్పటికీ... ఆ పాత్ర కోసం మోకాళ్ళ వరకు చీర కట్టుకునే పద్ధతి నాకు నచ్చక ఆ ఆఫర్ ను తిరస్కరించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది రాశి.

అనసూయ మాత్రం రంగమ్మత్త పాత్ర చాలా బాగా నటించిందని మెచ్చుకున్నారు ఈ సినిమా నటి. అంతేకాదు ఈ సందర్భంగా ఆమె కీలక పాత్ర లో నటించిన మరో చిత్రం నిజం గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో గోపిచంద్ లవర్‌గా చేసిన నెగిటివ్ రోల్ కూడా తనకు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావం వల్లనే చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇకపోతే రంగమ్మత్త క్యారెక్టర్....  అలా హీరోయిన్ రాశి మిస్ చేసుకున్న అవకాశం అనసూయ భరద్వాజ్ సొంతమైంది అన్నమాట.


జగన్ పై బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం: ‘‘ముషీరాబాద్ ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం’’

పవర్ స్టార్ లిక్విడ్ డైట్ కి కారణమదేనా?

బిగ్ బాస్ 4 : అరియానా గ్రాఫ్ తగ్గుతుందా.. హౌజ్ లో వీక్ అవుతున్న బోల్డ్ పాప..!

ప్రాణం తీసిన కోతులు.. అసలేం జరిగిందంటే?

ఓటేయని ఉద్యోగులు వరుస సెలవులతో సొంతూళ్లకే పరిమితం తగ్గిన పోలింగ్‌

మరో రెండు రోజులు ఉత్కంఠ 4న ఓట్ల లెక్కింపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>