PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yogi054e8e29-3e87-4eaf-9f8c-7833871445f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yogi054e8e29-3e87-4eaf-9f8c-7833871445f5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో అత్యంత ప్రముఖ నటుడు అయిన అక్షయ్ కుమార్ నిన్న ముంబై లోని ట్రైడెంట్ హోటల్ లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు.మంగళవారం ముంబయి నగరానికి వచ్చిన యోగి నిన్న ముంబై నగరంలో ని ట్రైడెంట్ హొటల్ లొనే బస చేశారు. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ లక్నో మున్సిపల్ బోర్డ్ కు సంభందించిన 200 కోట్ల బాండ్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజి లో ప్రారంభించనున్నారు.yogi;akshay kumar;kumaar;akshay;gautham new;gautham;ramu;yogi;mumbai;apple;nepal;uttar pradesh;yogi adityanath;bollywood;district;cinema;huzur nagar;chief minister;september;industry;population;hero;letter;european union;custard apple;ayodhya;lucknow;noidaయూపీ సీఎం యోగి ని కలిసిన హీరో అక్షయ్ కుమార్యూపీ సీఎం యోగి ని కలిసిన హీరో అక్షయ్ కుమార్yogi;akshay kumar;kumaar;akshay;gautham new;gautham;ramu;yogi;mumbai;apple;nepal;uttar pradesh;yogi adityanath;bollywood;district;cinema;huzur nagar;chief minister;september;industry;population;hero;letter;european union;custard apple;ayodhya;lucknow;noidaWed, 02 Dec 2020 11:41:51 GMTబాలీవుడ్ లో అత్యంత ప్రముఖ నటుడు అయిన అక్షయ్ కుమార్ నిన్న ముంబై లోని ట్రైడెంట్ హోటల్ లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు.మంగళవారం ముంబయి నగరానికి వచ్చిన యోగి నిన్న ముంబై నగరంలో ని ట్రైడెంట్ హొటల్ లొనే బస చేశారు. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ లక్నో మున్సిపల్ బోర్డ్ కు సంభందించిన 200 కోట్ల బాండ్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజి లో ప్రారంభించనున్నారు.మరియు బాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులతో యోగి ఈ రోజు కలిసే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలో అతి పెద్ద జనాభా గల రాష్ట్రo.కానీ అక్కడ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఇండస్ట్రీ లేకపోవడంతో దీనిపై యోగి దృష్టి పెట్టారు. సెప్టెంబర్ లో జరిగిన ఒక మీటింగ్ లో యోగి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశములో నే అతి పెద్ద సినిమా ఇండస్ట్రీ ని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా తో కలిపి నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాలతో కలిపి నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే యోగి మాట్లాడుతూ దేశంలో నే అతి పెద్ద, అత్యంత అందమైన సినిమా ఇండస్ట్రీ ని గౌతమ్ బుద్ధ నగర్ నిర్మించనున్నట్లు తెలిపారు.


మరియు అధికారులకు నోయిడా, గ్రేటర్ నోయిడా లో యమునా ఎక్స్ప్రెస్ వే తో కలుపుతూ ఉండేలా స్థలం పరిశిలించమని తెలిపారు. మరియు అలాగే సినిమా ఇండస్ట్రీలో ని ప్రముఖులతో యోగి ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్ దేశంలో ని 7 రాష్ట్ర లతో సరిహద్దు కలదని మరియు ఒక దేశం నేపాల్ తో సరిహద్దు కలదని అందుకే రాష్ట్రం లో అన్ని రాష్ట్రాల వ్యవహార శైలి వుందని అలాగే దేశంలో పురాతన నగరం వారణాసి, రాముడు జన్మించిన అయోధ్య కూడా రాష్ట్రంలో ఉండడం గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు. 


వామ్మో కాజల్ ఆ పాత్రలో నటిస్తోందా?

పోలింగ్ కి రాని ఓటర్...ఎవరి వశమో గ్రేటర్?

సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

భారీ బహిరంగ సభ, టార్గెట్ కేసీఆర్...?

ముగిసినతుంగభద్ర పుష్కరాలు

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>