PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp994ae514-9d8c-456d-9abc-16f3aea7e0e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp994ae514-9d8c-456d-9abc-16f3aea7e0e9-415x250-IndiaHerald.jpgకరోనా మొదటి స్టేజి లో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టొద్దు అని వాదించిన నిమ్మగడ్డ ఇప్పుడు విజృంభణ భీభత్సంగా ఉన్నా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు.. అధికార పార్టీ ఎంత వద్దన్నా వినట్లేదు.. పాలనకు అంతరాయం కలిగిస్తున్నట్లు నిమ్మగడ్డ చేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జగన్ ని చూసి నిమ్మగడ్డ ను ఎక్కువగా విమర్శించట్లేదు.. అయితే ఇటీవలే నిమ్మగడ్డ చేష్టలు రోజు రోజు కు ఎక్కువవుతుండడంతో ఆయనకు చెక్ పెట్టె విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.. ycp;kumaar;jagan;high court;pond;february;cheque;local language;ycp;party;coronavirusస్థానిక ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ..?స్థానిక ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ..?ycp;kumaar;jagan;high court;pond;february;cheque;local language;ycp;party;coronavirusWed, 02 Dec 2020 11:00:00 GMTస్థానిక ఎన్నికలు పెట్టొద్దు అని వాదించిన నిమ్మగడ్డ ఇప్పుడు విజృంభణ భీభత్సంగా ఉన్నా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు.. అధికార పార్టీ ఎంత వద్దన్నా వినట్లేదు.. పాలనకు అంతరాయం కలిగిస్తున్నట్లు నిమ్మగడ్డ చేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జగన్ ని చూసి నిమ్మగడ్డ ను ఎక్కువగా విమర్శించట్లేదు.. అయితే ఇటీవలే నిమ్మగడ్డ చేష్టలు రోజు రోజు కు ఎక్కువవుతుండడంతో ఆయనకు చెక్ పెట్టె విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు..

రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లు నిమ్మగడ్డ వ్యవహారం రోజు కో కొత్త తలనొప్పిని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు..స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీ కి , నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయ్యింది.. నిమ్మగడ్డ ను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది. కానీ చివరి నిమిషంలో సుప్రీం కోర్టు సహాయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు నిమ్మగడ్డ. అయితే వచ్చాక అయినా మారతాడు అనుకుంటే గతంలో కంటే ఎక్కువగా వైసీపీ పై పగపెంచుకున్నాడు.. విపక్షాల సహాయంతో అధికార పార్టీ ను ఎదురించి నిమ్మగడ్డ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి..

ఇక ఈ ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికలు నిర్వహణకు ఒప్పుకునేది లేదని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఏపీలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగానే ఉన్నాయని, ఆరువేల మందికి పైగా మరణించారని, ప్రజారోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పింది. ఈ విషయాన్నీ ఎప్పటినుంచో చెప్తున్నా నిమ్మగడ్డ వినకపోవడం వెనుక ఎ ఉద్దేశ్యం ఉందొ అర్థం కావట్లేదు. 





సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి

గ్రేటర్ యుద్దం : ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ విజయభేరి..ఎలా ??

నడుము నొప్పికి గల కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సినీ పాకుడురాళ్ల అంచున సిల్క్ స్మిత (డిసెంబర్ 2 సిల్క్ స్మిత పుట్టిన రోజు)

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>