MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika732b0283-933a-4bd6-9a22-b94b380bc655-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika732b0283-933a-4bd6-9a22-b94b380bc655-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఢీ షోకి యాంకర్ గా పని చేసి నిహారిక మంచి గురితింపు తెచ్చుకుంది. ఇక మరోవైపు సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్‌లు కూడా చేసింది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది.ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైంది.niharika;chiranjeevi;gautham new;gautham;naga chaitanya;niharika konidela;rahul new;rahul;sethu;vijay;vijay sethupathi;k l rahul;guntur;rajasthan;sye-raa-narasimha-reddy;konidela production;marriage;december;job;husband;saira narasimhareddy;rahul sipligunj;traffic police;joseph vijay;pink;house;chaitanya 1మెగా డాటర్ నిహారిక పెళ్లికార్డు వచ్చేసిందోయ్..!మెగా డాటర్ నిహారిక పెళ్లికార్డు వచ్చేసిందోయ్..!niharika;chiranjeevi;gautham new;gautham;naga chaitanya;niharika konidela;rahul new;rahul;sethu;vijay;vijay sethupathi;k l rahul;guntur;rajasthan;sye-raa-narasimha-reddy;konidela production;marriage;december;job;husband;saira narasimhareddy;rahul sipligunj;traffic police;joseph vijay;pink;house;chaitanya 1Wed, 02 Dec 2020 09:00:00 GMTనిహారిక మంచి గురితింపు తెచ్చుకుంది. ఇక మరోవైపు సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్‌లు కూడా చేసింది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది.ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైంది. కొణిదెల వారింట పెళ్లి బాజాలు మోగడానికి సర్వం సన్నద్ధమైంది. ఇన్ని రోజులు ఫ్రెండ్స్‌‌తో బ్యాచిలర్ పార్టీలు ఎంజాయ్ చేసిన నిహారిక ఇక పెళ్లికూతురుగా ముస్తాబుకానుంది.

తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు రిలీజైంది. డిసెంబర్ 9న బుధవారం రాత్రి మిధున లగ్నంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలోని ఉదయ్‌పూర్ విలాస్‌లో ఈ పెళ్లి మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్లనుంది. కాగా జొన్నలగడ్డ చైతన్య గుంటూరుకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్‌ కొడుకు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ పెళ్లి తంతు కోసం నిహారిక, వరుణ్‌తేజ ముందస్తుగానే రాజస్థాన్ వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం రిసెప్షన్ 11వ తేదీన హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు.

ఇక మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె‌గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక విజయవంతమైన సినిమాలలో నటించి తనదైన గుర్తింపును సంపాదించుకుంది. నాగశౌర్యతో కలిసి ఒక మనసు, రాహుల్ విజయ్‌తో సూర్యకాంతం, విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌తో కలిసి ఒరు నెల్ల నాల్ పాత్తు సొల్రన్ వంటి సినిమాల్లో నటించారు. చిరంజీవి టైటిల్ పాత్ర పోషించిన సైరా నరసింహారెడ్డిలోనూ నిహారిక ఓ చిన్న పాత్రలో నటించారు. ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించడమే కాదు.. పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై ఈ వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించారు. ఇటీవల పెళ్లి నిశ్చయం కావడంతో అన్నిటికి పుల్‌స్టాప్ పెట్టింది ఈ అమ్మడు.


నాని ఆమెను మళ్ళీ రిపీట్ చేస్తున్నాడా..బ్యాడ్ సెంటిమెంట్..?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!

తెరాస మాజీ ఎంపీకి బిజెపి రాజ్యసభ ఆఫర్...?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>