PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ycp74623e2e-09f6-4d5d-b817-4339018818aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ycp74623e2e-09f6-4d5d-b817-4339018818aa-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ దూకుడు గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు ప్రజలకు మంచ్ పరిపాలన అందిస్తూనే మరోవైపు అవినీతి పరుల అంతు తెలుస్తున్నాడు.. ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలను సైతం జైలుకు పంపిన వైనం మనం చూసాం..చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు అవినీతుల గురించి అందరికి తెలిసిందే.. రాజధాని పేరు చెప్పుకుని టీడీపీ అధినేత సైతం ప్రజలను దోచుకున్నారు.. దాంతో చంద్రబాబు వైఖరికి ప్రజలు విసిగిపోయీ అధికారం జగన్ కి అప్పగించారు.. ycp;jagan;రాజీనామా;vishakapatnam;capital;chief minister;fort;cycle;tdp;ycp;partyవిశాఖ ఇక వైసీపీ కంచుకోట కాబోతుందా..?విశాఖ ఇక వైసీపీ కంచుకోట కాబోతుందా..?ycp;jagan;రాజీనామా;vishakapatnam;capital;chief minister;fort;cycle;tdp;ycp;partyWed, 02 Dec 2020 12:00:00 GMTముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ దూకుడు గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు ప్రజలకు మంచ్ పరిపాలన అందిస్తూనే మరోవైపు అవినీతి పరుల అంతు తెలుస్తున్నాడు.. ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలను సైతం జైలుకు పంపిన వైనం మనం చూసాం..చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు అవినీతుల గురించి అందరికి తెలిసిందే.. రాజధాని పేరు చెప్పుకుని టీడీపీ అధినేత సైతం ప్రజలను దోచుకున్నారు.. దాంతో చంద్రబాబు వైఖరికి ప్రజలు విసిగిపోయీ అధికారం జగన్ కి అప్పగించారు..

అయితే ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోకుండా జగన్ అవినీతి పరులని జైలుకి పంపుతూనే తాను ప్రజలకు న్యాయం చేసే విధంగా పాలన చేస్తుండడం ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమవుతుంది..నీతులు ఎపుడూ ఎదుటివారికి చెప్పేందుకే అంటారు. తాము అసలు పాటించాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి కండువాలు కప్పి మరీ లాగేశారు. వారిలో ఒక్కరి నుంచి కూడా ఆనాడు రాజీనామాలు చేయించలేదు.

ఎన్నికలకు వెళ్ళలేదు. ఇక ఇపుడు టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జై జగన్ అంటూ సైకిల్ దిగిపోయారు. అయితే వారి కుటుంబ సభ్యులే ఫ్యాన్ నీడకు వచ్చారు తప్ప వారు మాత్రం మెడలో ఆ పార్టీ కండువాలు వేసుకోలేదు. ఇప్పటికీ వారు టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు.ఈ విషయంలో రాజకీయ నీతి వ్యవహరించిన జగన్ పై చంద్రబాబు ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారో అర్థం కావట్లేదు..  అంతేకాదు వైసీపీ లో చేరిన టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ విశాఖ లోని టీడీపీ నేతలందరినీ పార్టీ లోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదే జరిగితే ఇన్నాళ్లు టీడీపీ పెట్టనికోటగా ఉన్న విశాఖ ఇకపై వైసీపీ కంచుకోట గా మారిపోతుందని చెప్పొచ్చు..


గ్రేటర్ యుద్ధం: ముందే చేతులెత్తేసిన బీజేపీ..

పోలింగ్ కి రాని ఓటర్...ఎవరి వశమో గ్రేటర్?

సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

భారీ బహిరంగ సభ, టార్గెట్ కేసీఆర్...?

ముగిసినతుంగభద్ర పుష్కరాలు

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>