Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunilc5ba94d3-8c4c-4ed3-a17c-1513d72fb5cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunilc5ba94d3-8c4c-4ed3-a17c-1513d72fb5cd-415x250-IndiaHerald.jpgకమెడియన్ కమ్ హీరో సునీల్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు. అయితే సునీల్ ఈమధ్య కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ కమెడియన్ గా వచ్చేందుకు ఈ గ్యాప్ తీసుకున్నాడు. అరవింద సమేత సినిమాలో సునీల్ మరోసారి కమెడియన్ గా అలరించాడు. అయితే ఆ తర్వాత చిత్రలహరి, అల వైకుంఠపురములో సినిమాతో కూడా సునీల్ అలరించాడు.sunil;adhithya;sunil;cinema;ala venkatapuram lo;remake;comedian;hero;chitralahari;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;v;ala vaikuntapuramloఆడియెన్స్ కు సునీల్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా.. బిగ్ ఎనౌన్స్ మెంట్ రానుందా..?ఆడియెన్స్ కు సునీల్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా.. బిగ్ ఎనౌన్స్ మెంట్ రానుందా..?sunil;adhithya;sunil;cinema;ala venkatapuram lo;remake;comedian;hero;chitralahari;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;v;ala vaikuntapuramloWed, 02 Dec 2020 20:29:58 GMTకమెడియన్ కమ్ హీరో సునీల్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు. అయితే సునీల్ ఈమధ్య కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ కమెడియన్ గా వచ్చేందుకు ఈ గ్యాప్ తీసుకున్నాడు. అరవింద సమేత సినిమాలో సునీల్ మరోసారి కమెడియన్ గా అలరించాడు. అయితే ఆ తర్వాత చిత్రలహరి, అల వైకుంఠపురములో సినిమాతో కూడా సునీల్ అలరించాడు.

ఈమధ్యనే కలర్ ఫోటో సినిమాతో విలన్ గా టర్న్ తీసుకున్న సునీల్ తన నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. మరాఠీ సినిమా రీమేక్ లో సునీల్ డైరక్టర్ గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సునీల్ డైరక్టర్ గా టాలెంట్ చూపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఆడియెన్స్ కు ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సునీల్. సునీల్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాలో సునీలే నటిస్తాడని తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ప్రస్తుతం వి.ఎన్ ఆదిత్య డైరక్షన్ లో సునీల్ హీరోగా సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సునీల్ డైరక్షన్ లో సినిమా వస్తుందని తెలుస్తుంది. మరి సునీల్ డైరక్టర్ గా ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి. అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని చూస్తున్న సునీల్ హీరోగా.. వినల్ గా.. చూస్తుంటే సునీల్ ఇక మీదట సత్తా చాటేలా ఉన్నాడని చెప్పొచ్చు.                                                                                                  




నిర్మాతలకు వచ్చిన కష్టం ఏంటో తెలిస్తే..!

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన

ఆ మూవీ కోసం పవన్ కి అదిరిపోయే రెమ్యునరేషన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>