PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandisanjay2051b2c0-3b49-40c1-a7de-fd2b864657e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandisanjay2051b2c0-3b49-40c1-a7de-fd2b864657e0-415x250-IndiaHerald.jpgహైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అభ్యర్థుల గెలుపు, టీఆర్ఎస్ కార్యకర్తల దాడులపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు, ఎన్నికల సరళి పై పార్టీ పరిస్థితుల పై ముచ్చటించారు. బీజేపీ కార్యకర్తలు అధ్బుతంగా పనిచేశారని, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారని అభినందించారు. నాయకులు, కార్యకర్తల పైన జరిగిన దౌర్జన్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.bandisanjay;auto;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;east;smart phone;prime minister;minister;letter;party;narendraబండి సంజయ్ కు మోదీ ఫోన్ జీహెచ్ఎంసీ ఎన్నికల పై ఆరాబండి సంజయ్ కు మోదీ ఫోన్ జీహెచ్ఎంసీ ఎన్నికల పై ఆరాbandisanjay;auto;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;east;smart phone;prime minister;minister;letter;party;narendraWed, 02 Dec 2020 15:35:08 GMTహైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అభ్యర్థుల గెలుపు, టీఆర్ఎస్ కార్యకర్తల దాడులపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
దాదాపు 10 నిమిషాల పాటు, ఎన్నికల సరళి పై పార్టీ పరిస్థితుల పై ముచ్చటించారు. బీజేపీ కార్యకర్తలు అధ్బుతంగా పనిచేశారని, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారని అభినందించారు. నాయకులు, కార్యకర్తల పైన జరిగిన దౌర్జన్యం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను కొనియాడారు.


నూతన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు నడుచుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మోదీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సూచించారు.




కాబోయే భర్తతో కలిసి నిహారికా ఏం చేస్తోందో తెలిస్తే షాక్?

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం

అధికారులను రంగంలోకి దించిన జగన్

కొడాలి నానీకి టీడీపీ మహిళా నేత స్ట్రాంగ్ వార్నింగ్

ఎడిటోరియల్ : గ్రేటర్ లో ఓడిన ఓటర్ ? తప్పంతా వారిదేనా ?

విజేతను తేల్చేసింది ఆ పది వేలేనా ?

వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. బెనిఫిట్స్ ఏంటంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>