MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-are-working-with-old-actors10e802d4-8b30-4618-ad6d-282d42521b36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-are-working-with-old-actors10e802d4-8b30-4618-ad6d-282d42521b36-415x250-IndiaHerald.jpgతమకంటే చిన్నోళ్ళు తోనే రొమాన్స్ చేస్తున్న హీరోయిన్లు.. హీరో హీరోయిన్ల వయసు వ్యత్యాసం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ప్రస్తుత కాలంలో తమ కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలతో హీరోయిన్లు రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.tollywood heros;chiranjeevi;mahesh;ntr;venkatesh;rana;balakrishna;ameesha patel;anoushka;anushka;nagarjuna akkineni;namrata shirodkar;pooja hegde;sridevi kapoor;akhil akkineni;bellamkonda sai sreenivas;jr ntr;kajal aggarwal;nageshwara rao akkineni;rana daggubati;rashmi gautham;seetha;srinivas;vamsi;cinema;rajani kanth;nandamuri balakrishna;marriage;blockbuster hit;jaggery;hero;daggubati venkateswara rao;heroine;sardar vallabhai patel;nandamuri taraka rama rao;rashami desai;rudramadevi;narasimhaఅంటీలతో రొమాన్స్ చేస్తున్న కుర్ర హీరోలు ..పాపం వేరే దిక్కు లేదు మరిఅంటీలతో రొమాన్స్ చేస్తున్న కుర్ర హీరోలు ..పాపం వేరే దిక్కు లేదు మరిtollywood heros;chiranjeevi;mahesh;ntr;venkatesh;rana;balakrishna;ameesha patel;anoushka;anushka;nagarjuna akkineni;namrata shirodkar;pooja hegde;sridevi kapoor;akhil akkineni;bellamkonda sai sreenivas;jr ntr;kajal aggarwal;nageshwara rao akkineni;rana daggubati;rashmi gautham;seetha;srinivas;vamsi;cinema;rajani kanth;nandamuri balakrishna;marriage;blockbuster hit;jaggery;hero;daggubati venkateswara rao;heroine;sardar vallabhai patel;nandamuri taraka rama rao;rashami desai;rudramadevi;narasimhaWed, 02 Dec 2020 13:05:02 GMTహీరో హీరోయిన్ల వయసు వ్యత్యాసం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. గతంలో ఎన్టీ రామారావు తనకంటే వయసులో చాలా చిన్నదైనా శ్రీదేవి తో రొమాన్స్ చేశారు. అప్పటి సీనియర్ హీరోలంతా కూడా తమ కంటే 30-40 సంవత్సరాల వయసు తక్కువున్న హీరోయిన్లకు జంటగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అందరూ కూడా తమ కంటే చాలా తక్కువ వయసున్న కథానాయికలతో నటించారు. తన కంటే 30 ఏళ్ళు తక్కువ వయసున్న హీరోయిన్ కాజల్ తో ఆచార్య సినిమాలో చిరంజీవి నటించడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ సరసన కూడా 25-30 ఏళ్ల హీరోయిన్లు నటిస్తున్నారు. కూతుర్లు, మనవరాలి వయసున్న హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేయడం సినిమా పరిశ్రమలో సర్వసాధారణమే.

అయితే ప్రస్తుత కాలంలో తమ కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలతో హీరోయిన్లు రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా లో పూజా హెగ్డే తన కంటే నాలుగేళ్లు వయసు తక్కువ ఉన్న హీరో అఖిల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. పూజా హెగ్డే కి 30 సంవత్సరాలు ఉండగా.. అక్కినేని అఖిల్ కు 26 సంవత్సరాలు మాత్రమే.

బొమ్మ బ్లాక్ బస్టర్ లో నటిస్తున్న హీరోయిన్ రష్మీ(38) వయసు హీరో నందు(32) కంటే ఆరు సంవత్సరాలు ఎక్కువ. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కలిసి వంశీ సినిమాలో నటించారు. అయితే నమ్రత(48) మహేష్(45) కంటే మూడేళ్లు పెద్దది. 35 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ గతంలో అంతకంటే ఎనిమిదేళ్ల చిన్నోడయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలసి కవచం, సీత సినిమాల్లో నటించారు. అనుష్క శెట్టి వయసులో తన కంటే నాలుగేళ్ల చిన్నోడయిన రానా దగ్గుబాటి తో కలిసి రుద్రమదేవి సినిమాలో నటించారు. అమీషా పటేల్ తనకంటే ఏడేళ్లు చిన్నోడయిన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు సినిమాలో నటించారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది హీరోయిన్లు తమ కంటే చిన్న వారైనా హీరోలతో రొమాన్స్ చేయడానికి వెనకాడలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ తమ కంటే తక్కువ వయసున్న హీరోలతో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ రెడీ కావడం విశేషం.


జగన్ పై బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం: ‘‘ముషీరాబాద్ ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం’’

పవర్ స్టార్ లిక్విడ్ డైట్ కి కారణమదేనా?

బిగ్ బాస్ 4 : అరియానా గ్రాఫ్ తగ్గుతుందా.. హౌజ్ లో వీక్ అవుతున్న బోల్డ్ పాప..!

ప్రాణం తీసిన కోతులు.. అసలేం జరిగిందంటే?

ఓటేయని ఉద్యోగులు వరుస సెలవులతో సొంతూళ్లకే పరిమితం తగ్గిన పోలింగ్‌

మరో రెండు రోజులు ఉత్కంఠ 4న ఓట్ల లెక్కింపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>