PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-warcd40c98d-7e2b-4e97-8013-aea4f033033d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-warcd40c98d-7e2b-4e97-8013-aea4f033033d-415x250-IndiaHerald.jpgతెలంగాణ బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్టు సంజయ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారట.ఆయన ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ప్రధాని దాదాపు 10 నిమిషాల పాటు గ్రేటర్ ఎన్నికలను గూర్చి పార్టీ పరిస్థితుల గూర్చి సంజయ్‌తో ప్రధాని ముచ్చటించారు. బి‌జే‌పి కార్యకర్తలు ఎన్నికల్లో పార్టీ తరుపున అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని అభినందించాడని సమాచారం.greater-war;telangana;narendra modi;mp;smart phone;huzur nagar;media;prime minister;minister;letter;karimnagar;party;narendraగ్రేటర్ యుద్దం : సంజయ్ ,ప్రధాని ఫోన్ కాల్ పై సోషల్ మీడియాలో బిన్నాభిప్రాయాలు ..!!గ్రేటర్ యుద్దం : సంజయ్ ,ప్రధాని ఫోన్ కాల్ పై సోషల్ మీడియాలో బిన్నాభిప్రాయాలు ..!!greater-war;telangana;narendra modi;mp;smart phone;huzur nagar;media;prime minister;minister;letter;karimnagar;party;narendraWed, 02 Dec 2020 18:28:00 GMTతెలంగాణ బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి ప్రధాని మంత్రి  నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్టు సంజయ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారట.ఆయన ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ప్రధాని దాదాపు 10 నిమిషాల పాటు గ్రేటర్ ఎన్నికలను గూర్చి పార్టీ పరిస్థితుల గూర్చి సంజయ్‌తో ప్రధాని ముచ్చటించారు. బి‌జే‌పి కార్యకర్తలు ఎన్నికల్లో పార్టీ తరుపున అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని అభినందించాడని సమాచారం.

ఎన్నికలు జరిగిన విధానం గూర్చి అడిగి తెలుసుకున్నాడట. .బి‌జే‌పి పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో విజయ భావుట ఎగరవేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్టు బండి సంజయ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు..అయితే సోషల్ మీడియాలో బండి ఫోన్ కాల్ పై నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే ప్రధాని బండికి ఫోన్ చేశాడని,ప్రధాని మోడి బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారని పలువురు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

ఎందుకనగా ప్రచారంలో బాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే.బాధ్యతాయుతమైన పదవిలో వుంటూ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తా అనడం,ఇలాంటివి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మోడి మొట్టికాయలు వేశాడని, ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని మోడి మండి పడ్డారట,ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ బండి సంజయ్ ప్రధాని ఫోన్ కాల్ మాత్రం నిజమేనని బండి సంజయ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు..


అయ్యయ్యో ప్రభాస్ సీతకెన్ని అవమానాలో..

బుడుగు: చలికాలంలో పిల్లలకు ఇవి పెడుతున్నారా.. జాగ్రత్త సుమీ..!?

కొత్త కార్ కొనాలనుకునే వారికి శుభవార్త.. కేవలం ఈఎంఐ రూ.లు 1900..?

డైట్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. దేనికోసమో తెలుసా..??

పవన్ కళ్యాణ్ స్లిమ్ లుక్ కోసం లిక్విడ్ డైట్ ... !!

జాతీయ గీతం మార్చాలంటూ ప్రధానికి లేఖ రాసిన సుబ్రమణ్యస్వామి

గ్రేటర్ యుద్ధం: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేతల ఫిర్యాదు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>