MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-vedhika-hot-bikini-show-adurs-vairal-avuthunna-photolue086b150-3a37-4409-94ae-bcb244763f45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-vedhika-hot-bikini-show-adurs-vairal-avuthunna-photolue086b150-3a37-4409-94ae-bcb244763f45-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే చాలా కష్టపడాలి.. వచ్చిన అవకాశాలను పోగొట్టు కోకుండా ఉండాలంటే అంతకు మించి కష్టపడాలి. అందుకే అంటారు ముఖానికి రంగు వేసుకుంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలని.. అది నిజమే అనుకోండి.. బండ్లు ఓడలు అవ్వొచ్చు.. ఓడలు బండ్లు అవ్వొచ్చు.. అలా కొన్ని సినిమాలలో తలుక్కు మన్న హీరోయిన్లు కాస్త ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొందరు అయితే మాత్రం అవకాశాల కన్నా ముందు జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు. vedhika hot show;beauty;balakrishna;raghava lawrence;tiru;vedhika;cinema;nandamuri balakrishna;kanna lakshminarayana;media;tamil;kannada;industry;kanchana;heroine;ruler;nandamuri taraka rama rao;racchaసినిమా అవకాశాల కోసం పబ్లిక్ గా అన్నీ విప్పేసి తిరుగుతుందా.. ఛీ .. ఛీసినిమా అవకాశాల కోసం పబ్లిక్ గా అన్నీ విప్పేసి తిరుగుతుందా.. ఛీ .. ఛీvedhika hot show;beauty;balakrishna;raghava lawrence;tiru;vedhika;cinema;nandamuri balakrishna;kanna lakshminarayana;media;tamil;kannada;industry;kanchana;heroine;ruler;nandamuri taraka rama rao;racchaWed, 02 Dec 2020 08:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే చాలా కష్టపడాలి.. వచ్చిన అవకాశాలను పోగొట్టు కోకుండా ఉండాలంటే అంతకు మించి కష్టపడాలి. అందుకే అంటారు ముఖానికి రంగు వేసుకుంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలని.. అది నిజమే అనుకోండి.. బండ్లు ఓడలు అవ్వొచ్చు.. ఓడలు బండ్లు అవ్వొచ్చు.. అలా కొన్ని సినిమాలలో తలుక్కు మన్న హీరోయిన్లు కాస్త ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొందరు అయితే మాత్రం అవకాశాల కన్నా ముందు జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు.



అందుకే బికినీ అంటూ ఒళ్లును వదిలేసి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..అవి కాస్త వైరల్ అవ్వడంతో పాటుగా కామెంట్లతో రచ్చ చేస్తున్నాయి. ఇప్పుడు హీరోయిన్లు అందరూ అదే పనిలో ఉన్నారు .. తాజాగా లారెన్స్ హీరోయిన్ వేదిక కూడా వచ్చి  చేరింది.తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. మధ్య లో లారెన్స్ సరసన ‘కాంచన-3’ ద్వారా తెలుగు పలకరించింది. దీంతో లక్ కలిసొచ్చి నందమూరి బాలకృష్ణ సరసన ‘రూలర్’‌లో ఛాన్స్ కొట్టేసింది... అందం ఎంత ఉన్నా సినిమాలు మాత్రం హిట్ ను అందుకోలేక పోయాయి..



తాజాగా మాల్దీవుల్లో విహరిస్తున్న ఈ బ్యూటీ అందాలతో రచ్చ చేస్తోంది. బీచుల్లో బికినీలు వేసుకుని.. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా గోల్డెన్ కలర్ బికినీలో క్లిక్ మన్న ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు కూడా వాటికి తగ్గట్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. వైరల్ అవుతున్నాయి. ఈ బికినీ షోతో అయినా మళ్లీ ఛాన్సులు వస్తాయని అమ్మడు బాగానే ఆశలు పెట్టుకున్నట్లు ఉంది.. మరి ఈ అందాల షో ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి...ఏది ఏమైనా బికినీ ఫోటోలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి.. ఛాన్స్ వస్తె బాగుండు..




సోషల్ మీడియాలో వైరలవుతున్న పూనం టాటూలు!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>