HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/work-from-home-udhyogi-mruthi-theevra-othide-karanamaa91ae6e99-0683-4ef5-a702-513110e02b92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/work-from-home-udhyogi-mruthi-theevra-othide-karanamaa91ae6e99-0683-4ef5-a702-513110e02b92-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఒత్తిడిని అలాగే ఆందోళన ని దూరం చేసుకోవాలంటే ముందుగా ఫోన్ ని పక్కన పెట్టేసేయండి. టెక్నాలజీ ఫ్రీ టైమ్ ని మెయింటెయిన్ చేయండి.మొబైల్ ఫోన్ వాడకం నిషిద్ధమైన ప్రదేశాల్లో సమయం గడపండి, ఉదాహరణకి ప్రార్ధనా మందిరాలు, లైబ్రరీలు.మీ ఆఫీసు పని అయిపోయాక బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం వంటి యాప్స్ లేని బేసిక్ ఫోన్భోజనం అస్సలు చేస్తున్నప్పుడు ఫోన్ చూడకండి.నిద్ర కి కనీసం గంట ముందుగా ఫోన్ పక్కన పెట్టేయండి. మీ ఆఫీసు పని అయిపోయాక ఫోన్ అవసరం లేని పనులు చేయండిhealth;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;vegetable market;letter;yoga;coffeeఆందోళన, ఒత్తిడితో బాధ పడుతున్నారా? అయితే ఈ పద్ధతులు పాటించండి....ఆందోళన, ఒత్తిడితో బాధ పడుతున్నారా? అయితే ఈ పద్ధతులు పాటించండి....health;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;vegetable market;letter;yoga;coffeeWed, 02 Dec 2020 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఒత్తిడిని అలాగే ఆందోళన ని దూరం చేసుకోవాలంటే ముందుగా ఫోన్ ని పక్కన పెట్టేసేయండి. టెక్నాలజీ ఫ్రీ టైమ్ ని మెయింటెయిన్ చేయండి.మొబైల్ ఫోన్ వాడకం నిషిద్ధమైన ప్రదేశాల్లో సమయం గడపండి, ఉదాహరణకి ప్రార్ధనా మందిరాలు, లైబ్రరీలు.మీ ఆఫీసు పని అయిపోయాక బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం వంటి యాప్స్ లేని బేసిక్ ఫోన్భోజనం అస్సలు  చేస్తున్నప్పుడు ఫోన్ చూడకండి.

నిద్ర కి కనీసం గంట ముందుగా ఫోన్ పక్కన పెట్టేయండి. మీ ఆఫీసు పని అయిపోయాక ఫోన్ అవసరం లేని పనులు చేయండి. రెసిపీ బుక్స్ యూజ్ చేసి కొత్త వంటలు ట్రై చేయండి.ప్రింట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి.వార్తా పత్రికలు, మ్యాగజైన్స్ కూడా ప్రింట్ వెర్షన్ చదువుకోండి.ఫ్రెండ్స్, లేదా ఫ్యామిలీ తో కలిసి లాంగ్ వాక్ చేయండి.యోగా ప్రాక్టీస్ ఒత్తిడిని తగ్గిస్తుంది.


ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అస్సలు ఫోన్ఉపయోగించకండి.సూపర్ మార్కెట్ కి వెళ్ళి షాపింగ్ చేయండి. మీకు పెద్దగా ఉపయోగపడని ఆన్లైన్ చాట్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వకండి. ఫ్రెండ్స్ తో కాఫీ తాగుతూ ముఖా ముఖీ మాట్లాడుకోండి.గార్డెనింగ్ చేయండి, లేదా మీకు అంత గార్డెన్ లేక్పోతే బాల్కనీలో అయినా సరే మొక్కలు పెంచండి.

ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్ళండి. మీకు నచ్చిన ఫొటోలని ప్రింట్ చేసి ఆల్బమ్స్ లో దాచుకుని చూడండి.ఇంకా ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


టీడీపీలో జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో తేలిపోయిందా?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>