MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan7de8a5c5-6519-45f0-9203-2983c4138603-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan7de8a5c5-6519-45f0-9203-2983c4138603-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అంజలి, నివేదాథామస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. తొలిసారిగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి ఎంతో భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమా పై పవన్ ఫ్యాన్స్ తో పాటు పలువురు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెpawan kalyan;akira nandhan;women;pawan;boney kapoor;prakash raj;anjali;kalyan;kranthi;kranti;pawan kalyan;raj;thaman s;makar sakranti;janasena;bollywood;tollywood;cinema;sankranthi;media;producer;producer1;posters;janasena party;dil;partyఅకీరా, ఆద్య లతో పవర్ స్టార్ లేటెస్ట్ పిక్ .... వైరల్ అవుతున్న ఫోటో ....!!అకీరా, ఆద్య లతో పవర్ స్టార్ లేటెస్ట్ పిక్ .... వైరల్ అవుతున్న ఫోటో ....!!pawan kalyan;akira nandhan;women;pawan;boney kapoor;prakash raj;anjali;kalyan;kranthi;kranti;pawan kalyan;raj;thaman s;makar sakranti;janasena;bollywood;tollywood;cinema;sankranthi;media;producer;producer1;posters;janasena party;dil;partyWed, 02 Dec 2020 23:33:02 GMTటాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అంజలి, నివేదాథామస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. తొలిసారిగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి ఎంతో భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమా పై పవన్ ఫ్యాన్స్ తో పాటు పలువురు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్ అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రెండు కూడా ప్రేక్షకుల్లో మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ముగియనుంది. అలానే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఇకపోతే మరోవైపు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటూ కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన కూతురు ఆద్యా, అలానే కుమారుడు అకీరా నందన్ లో కలిసి దిగిన ఫోటో ఒకటి నేటి ఉదయం నుంచి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది.

తనకి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఆద్య, అకీరా లతో కలిసి పవన్ సరదాగా గడుపుతుంటారని, అయితే ఇటీవల మాత్రం ఎక్కువగా వారిని కలిసే సందర్భాలు లేకపోవడంతో చాలా గ్యాప్ అనంతరం నేడు ఆయన వారిద్దరిని కలిశారని ఆ సందర్భంలోనే దిగిన ఫోటో అదనిఅంటున్నారు. ఇక నేటి ఉదయం నుంచి ఆ ఫోటో ఎంతో వైరల్ అవుతుండడంతో పలువురు పవర్ ఫ్యాన్స్ ఆ ఫోటో ని చూసి మరింత ఆనందపడుతున్నారు.....!!




మహేష్ ఫ్యాన్స్ తో అప్పుడే గొడవయ్యేది .... షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రకాష్ రాజ్

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>