MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-are-the-movies-that-ram-charan-said-no8bb19939-ffa2-43ad-a584-e81fd984d99e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-are-the-movies-that-ram-charan-said-no8bb19939-ffa2-43ad-a584-e81fd984d99e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. తక్కువ సమయంలోనే ఎక్కవ గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా హీరో. అయితే చిరంజీవి నట వారసుడిగా 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేసాడు రామ్ చరణ్. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ram charan;chiranjeevi;nani;ram charan teja;ashwini dutt;gautham new;gautham;geetanjali;kalyan;kalyan krishna;krishna;merlapaaka gandhi;raja;ram pothineni;surya sivakumar;mohandas karamchand gandhi;cinema;telugu;love;blockbuster hit;hero;magadheera;nayak;chiruthaరామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు ఇవే..!?రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు ఇవే..!?ram charan;chiranjeevi;nani;ram charan teja;ashwini dutt;gautham new;gautham;geetanjali;kalyan;kalyan krishna;krishna;merlapaaka gandhi;raja;ram pothineni;surya sivakumar;mohandas karamchand gandhi;cinema;telugu;love;blockbuster hit;hero;magadheera;nayak;chiruthaWed, 02 Dec 2020 11:00:00 GMTరామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. తక్కువ సమయంలోనే ఎక్కవ గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా హీరో. అయితే చిరంజీవి నట వారసుడిగా 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేసాడు రామ్ చరణ్. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. అయితే రామ్ చరణ్ తన కెరీర్ లో నో చెప్పిన సినిమాలు ఏంటో చూద్దామా. నేల టిక్కెట్టు సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి విజయాల తర్వాత నేల టిక్కెట్టు కథ రాసుకుని చరణ్ దగ్గరికి వెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. కానీ కథ నచ్చక ముందు హిట్స్ ఇచ్చినా కూడా నో చెప్పేసాడు రామ్ చరణ్.

మేర్లపాక గాంధీ కళ్యాణ్ కృష్ణ మాదిరే, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో వరస విజయాలు సాధించాడు. అలాంటి టైంలోనే ఆయన చరణ్‌కు కృష్ణార్జున యుద్ధం కథ వినిపించాడు. కానీ నాయక్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం.. కథ కూడా రొటీన్‌గానే ఉండటంతో ఈ సినిమాకి నో చెప్పాడు చరణ్. ఆ తర్వాత గీతాంజలి లాంటి క్లాసిక్ తర్వాత తెలుగులో సినిమా చేయని మణిరత్నం.. చరణ్ కోసం ఓకే బంగారం కథ వినిపించాడు. అయితే ఆ సమయంలో బ్రూస్లీ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిస్ అయిపోయాడు చరణ్. ఆ సినిమాతోనే దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మంచి గుర్తింపు పొందాడు.

ఇక నాని హీరోగా వచ్చిన ఈ సినిమా కథను ముందు రామ్ చరణ్ కే చెప్పాడు గౌతమ్. అయితే ఆరెంజ్ డిజాస్టర్ కావడంతో లవ్ స్టోరీస్ వద్దనుకున్నాడు చరణ్. అలా నాని చేతికి వెళ్లింది ఎటో వెళ్లిపోయింది మనసు. చిరుత విడుదలైన ఏడాది లోపే ఈ కథ తీసుకొచ్చి చరణ్ కు చెప్పాడు గౌతమ్. కానీ అంత సాఫ్ట్ సినిమా చేయడం చరణ్ కు యిష్టం లేదు. పైగా మగధీర కోసం సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత అదే కథ సూర్యతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సూర్య.


సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి

గ్రేటర్ యుద్దం : ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ విజయభేరి..ఎలా ??

నడుము నొప్పికి గల కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సినీ పాకుడురాళ్ల అంచున సిల్క్ స్మిత (డిసెంబర్ 2 సిల్క్ స్మిత పుట్టిన రోజు)

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>