PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warbcf00c62-4c24-42ad-a756-7bf962dcb115-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warbcf00c62-4c24-42ad-a756-7bf962dcb115-415x250-IndiaHerald.jpgఅధికార పార్టీకి అనుకూలంగా లేదన్న మాట అటుంచితే ఏకంగా ప్రచారాల సమయంలో ఆ పార్టీని వ్యతిరేకిస్తూ.. విమర్శించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా అన్ని విధాలుగా విభిన్న ప్రణాళికతో ఎన్నికలకు సిద్ధం అయింది ఎంఐఎం పార్టీ. మత కల్లోలాలు సృష్టిస్తున్నారు అంటూ.. పెద్దగా చెప్పుకోదగ్గ పార్టీ కాదంటూ అని విమర్శించిన వారికి ఎంఐఎం పార్టీ గెలుపు కనువిప్పు కలిగిస్తుందని నమ్మకంగా ఉన్నారు. greater war;view;amala akkineni;mim party;partyగ్రేటర్ యుద్ధం: ఎంఐఎం అనుకున్న టార్గెట్...చేరుకుంటుందా...?గ్రేటర్ యుద్ధం: ఎంఐఎం అనుకున్న టార్గెట్...చేరుకుంటుందా...?greater war;view;amala akkineni;mim party;partyWed, 02 Dec 2020 09:00:00 GMTపార్టీ ఎంఐఎం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రచారాల హడావిడి జోరు గానే చేశారు. పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకుంటామని సవాళ్లు విసిరారు. అందుకు తగ్గట్టుగానే ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు తమ అభివృద్ధి అజెండా ను కూడా భారీగానే ప్లాన్ చేసి ప్రజల ముందు ఉంచారు... అయితే ఇప్పుడు ఎన్నికల సమరం ముగియగానే... మా టార్గెట్ 50 అంటూ మరోసారి గళమెత్తారు. మజ్లిస్ పార్టీ మొత్తం 51 డివిజన్లలో పోటీ చేస్తోంది. కాగా ఇందులో 50 డివిజన్లలో విజయకేతనం ఎగురవేయాలన్నది వీరి టార్గెట్. అంతేకాదు ఖచ్చితంగా 50 డివిజన్లలో గెలుపు సాధిస్తామని... ప్రజలపై తమకు... తమ పార్టీపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎంఐఎం పార్టీ అభ్యర్థులు.

ఇందుకు తగ్గట్టు గానే పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించి వ్యూహాలను అమలు పరిచింది ఈ పార్టీ. పోటీ చేస్తున్న ప్రాంతాల నుండి పక్కా ప్లానింగ్ తో బలమైన అభ్యర్థులను తమ పార్టీ తరపు నుండి నిలబెట్టింది. ఎన్నికల సమయంలో గతంతో పోలిస్తే ఈసారి ప్రచార కార్యక్రమాల స్పీడు బాగానే పెంచింది. టిఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉన్నట్లు కానీ... సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కానీ మాట రాకుండా చూసుకొని ఏకగ్రీవంగా బరిలోకి దిగింది. టిఆర్ఎస్ పార్టీ కి తమకు మధ్య ఎటువంటి రాయబారాలు లేవని ప్రజలకు చెప్పుకొచ్చింది.

అధికార పార్టీకి అనుకూలంగా లేదన్న మాట అటుంచితే ఏకంగా ప్రచారాల సమయంలో ఆ పార్టీని వ్యతిరేకిస్తూ.. విమర్శించడం  ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా అన్ని విధాలుగా విభిన్న ప్రణాళికతో ఎన్నికలకు సిద్ధం అయింది ఎంఐఎం పార్టీ.  మత కల్లోలాలు సృష్టిస్తున్నారు అంటూ.. పెద్దగా చెప్పుకోదగ్గ పార్టీ కాదంటూ అని విమర్శించిన వారికి ఎంఐఎం పార్టీ గెలుపు కనువిప్పు కలిగిస్తుందని నమ్మకంగా ఉన్నారు. అంతే కాకుండా ఏదేమైనా 50 డివిజన్లలో గెలుపు తధ్యమని భావిస్తోంది ఎంఐఎం పార్టీ.


నాని ఆమెను మళ్ళీ రిపీట్ చేస్తున్నాడా..బ్యాడ్ సెంటిమెంట్..?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!

తెరాస మాజీ ఎంపీకి బిజెపి రాజ్యసభ ఆఫర్...?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>