BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసన సభలో ఇప్పుడు కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఘాటుగానే సమాధానం ఇస్తుంది. ఇక ఆయన వ్యాఖ్యలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడులో ఉన్న నిరాశ అర్ధమైంది అని ఆయన పేర్కొన్నారు. ఆయన కచ్చితంగా ఆలోచన చేయాలని సిఎం జగన్ పాలన ఇప్పుడు సchandrababu;cbn;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;twitter;tdp;ycp;reddy;dookudu;partyచంద్రబాబు ప్రవర్తనలో అది కనపడుతుందా...?చంద్రబాబు ప్రవర్తనలో అది కనపడుతుందా...?chandrababu;cbn;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;twitter;tdp;ycp;reddy;dookudu;partyWed, 02 Dec 2020 09:46:48 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసన సభలో ఇప్పుడు కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఘాటుగానే సమాధానం ఇస్తుంది.  ఇక ఆయన వ్యాఖ్యలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు నాయుడులో ఉన్న నిరాశ అర్ధమైంది అని ఆయన పేర్కొన్నారు. ఆయన కచ్చితంగా ఆలోచన చేయాలని  సిఎం జగన్ పాలన ఇప్పుడు సంక్షేమంతో ముందుకు వెళ్తుంది అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, అతని పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు అని, ఒత్తిడిలో ఉన్నారు అని అది అసెంబ్లీలో అతని ప్రవర్తనలో చూపిస్తుంది అని పేర్కొన్నారు. చంద్రబాబుని ట్యాగ్ చేసారు.
" style="height: 280px;">



పవన్ కళ్యాణ్ ఇక కొత్త అవతారమెత్తబోతున్నారా..?

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.

గ్రేటర్ యుద్ధం : నిద్ర లేవని నగరం.. పాపం చలికాలం కాబోలు..!?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!

తెరాస మాజీ ఎంపీకి బిజెపి రాజ్యసభ ఆఫర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>