MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakulpreetf30835f8-cca7-4b46-bc36-e131a9812768-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakulpreetf30835f8-cca7-4b46-bc36-e131a9812768-415x250-IndiaHerald.jpgప‌రెషానురా.. ప‌రెషానురా.. ప్రేమ‌న్న‌ది ప‌రెషానురా అంటూ యువ‌కులకు నిద్ర ప‌ట్ట‌కుండా చేసిన ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ చిన్న‌ది కొన్ని రోజుల ముందు ఎంజాయ్ చేయ‌డానికి త‌న ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లింది. అక్క‌డ‌కు వెళ్ల‌గానే త‌న అప్డేట్స్ అన్నీ.. త‌న ఫ్యాన్స్ తో పంచుకునే ప‌నిలో ప‌డింది. ర‌కుల్ త‌న అప్డేట్స్ చేప్పుకుంటునే త‌న హాట్ హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ ఫొటోల‌తో కుర్ర‌కారుకు మ‌తిపోయేంత ప‌ని అవుతోంది.rakulpreet;auto;apple;east;letter;european union;custard apple;yoga;research and analysis wingఅది చేస్తూ ఏడు సార్లు కింద‌ప‌డిన ర‌కుల్ ప్రీత్ సింగ్అది చేస్తూ ఏడు సార్లు కింద‌ప‌డిన ర‌కుల్ ప్రీత్ సింగ్rakulpreet;auto;apple;east;letter;european union;custard apple;yoga;research and analysis wingWed, 02 Dec 2020 12:34:36 GMTప‌రెషానురా.. ప‌రెషానురా.. ప్రేమ‌న్న‌ది ప‌రెషానురా అంటూ యువ‌కులకు నిద్ర ప‌ట్ట‌కుండా చేసిన ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ చిన్న‌ది కొన్ని రోజుల ముందు ఎంజాయ్ చేయ‌డానికి త‌న ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లింది. అక్క‌డ‌కు వెళ్ల‌గానే త‌న అప్డేట్స్ అన్నీ.. త‌న ఫ్యాన్స్ తో పంచుకునే ప‌నిలో ప‌డింది. ర‌కుల్ త‌న అప్డేట్స్ చేప్పుకుంటునే త‌న హాట్ హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ ఫొటోల‌తో కుర్ర‌కారుకు మ‌తిపోయేంత ప‌ని అవుతోంది.

అయితే పోయిన మొద‌ట్లో త‌ను యోగా చేస్తూ.. తీసుకున్న ఫొటోలు ఇప్ప‌టికి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉన్నాయి. అలాగే ఆ ఫొటోల‌తో పాటు ర‌కుల్ చేసిన వ్యాఖ్య‌లు కూడా భ‌లే ఉన్నాయ‌ని త‌న ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సూర్యోద‌యం పూట యోగా చేస్తూ తీసుకున్న ఫొటో ర‌కుల్ అభిమానుల‌కు తెగ న‌చ్చేసింది అంట‌. అందుకే అది ఇప్ప‌టికి ట్రెండ్ అవుతోంది అని ప‌లువురు సిని ప్ర‌ముఖులు చెబుతున్నారు.

అయితే లేటెస్ట్ గా ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫ్లైబోర్డ్ చేస్తూ తీసుకున్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతోంది. ఈ ఫొటోను ర‌కుల్ త‌న ఇన్ స్టా ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకుంది. ఫొటోను షేర్ చేస్తూ.. ఫ్లెబోర్డ్ చేస్తూ.. ఏడు సార్లు కింద‌ప‌డిన‌ట్లు పేర్కొంది. ఎనిమిదో సారి నిల‌బ‌డ్డాన‌ని స్ఫూర్తినిచ్చే మాట‌ల‌ను మాట్లాడింది. దీంతో ప‌లువురు త‌న ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ప‌లు ప్రాజెక్ట్ లు చేయ‌నుంది. ఈ టూర్ నుంచి రాగానే సినిమాల‌తో బిజీగా ఉండ‌నున్న‌ట్లు సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.



కేంద్రానికి చెప్తా: పవన్

గ్రేటర్ యుద్ధం: ‘‘ముషీరాబాద్ ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం’’

పవర్ స్టార్ లిక్విడ్ డైట్ కి కారణమదేనా?

బిగ్ బాస్ 4 : అరియానా గ్రాఫ్ తగ్గుతుందా.. హౌజ్ లో వీక్ అవుతున్న బోల్డ్ పాప..!

ప్రాణం తీసిన కోతులు.. అసలేం జరిగిందంటే?

ఓటేయని ఉద్యోగులు వరుస సెలవులతో సొంతూళ్లకే పరిమితం తగ్గిన పోలింగ్‌

మరో రెండు రోజులు ఉత్కంఠ 4న ఓట్ల లెక్కింపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>