MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/powerstarb2a38523-dd23-454f-8e2e-9996442098a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/powerstarb2a38523-dd23-454f-8e2e-9996442098a9-415x250-IndiaHerald.jpgచాలామంది ఫిలిం స్టార్స్ ఫిట్నెస్ అలాగే వర్కవుట్స్ కు అలవాటు పడిపోయి ఉంటారు. ఫిజిక్ పై అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. డైట్ అలాగే వర్కవుట్ ప్లాన్స్ ను కచ్చితంగా పాటిస్తారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మంచి ఫిజిక్ ను మెయింటెయిన్ చేయడంపై అంతగా ఆసక్తి కనబరచరేమోనని విశ్లేషకుల అభిప్రాయం. సినిమాల నుంచి తప్పుకుంటానని పవర్ స్టార్ ప్రకటించాక తన లుక్ అలాగే బాడీపై ఫోకస్ ఎక్కువగా పెట్టినట్టు లేరేమో. powerstar;pawan;johnny;kalyan;pawan kalyan;apple;tollywood;cinema;letter;european union;custard apple;johnny1పవర్ స్టార్ లిక్విడ్ డైట్ కి కారణమదేనా?పవర్ స్టార్ లిక్విడ్ డైట్ కి కారణమదేనా?powerstar;pawan;johnny;kalyan;pawan kalyan;apple;tollywood;cinema;letter;european union;custard apple;johnny1Wed, 02 Dec 2020 12:30:14 GMTచాలామంది ఫిలిం స్టార్స్ ఫిట్నెస్ అలాగే వర్కవుట్స్ కు అలవాటు పడిపోయి ఉంటారు. ఫిజిక్ పై అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. డైట్ అలాగే వర్కవుట్ ప్లాన్స్ ను కచ్చితంగా పాటిస్తారు. కానీ, పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ మాత్రం మంచి ఫిజిక్ ను మెయింటెయిన్ చేయడంపై అంతగా ఆసక్తి కనబరచరేమోనని విశ్లేషకుల అభిప్రాయం. సినిమాల నుంచి తప్పుకుంటానని పవర్ స్టార్ ప్రకటించాక తన లుక్ అలాగే బాడీపై ఫోకస్ ఎక్కువగా పెట్టినట్టు లేరేమో. 

వకీల్ సాబ్ తో తిరిగి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినా తన లుక్ ను మాత్రం మార్చుకోవడానికి పవన్ ప్రయత్నించలేదు.



 కానీ, రీసెంట్ గా పవన్ లిక్విడ్ డైట్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. వకీల్ సాబ్ మేకర్స్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ ను యాడ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్ జానీ సినిమా కోసం లిక్విడ్ డైట్ ను పాటించిన విషయం తెలిసిందే. 



రీసెంట్ గా పవన్ షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది. నీహారిక వెడ్డింగ్ సెరెమనీకి సంబంధించిన పనుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి లిక్విడ్ డైట్ తో డిజైర్డ్ లుక్ రాగానే షూటింగ్ లో పాల్గొంటారు. 




గ్రేటర్ యుద్ధం: ‘‘ముషీరాబాద్ ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం’’

బిగ్ బాస్ 4 : అరియానా గ్రాఫ్ తగ్గుతుందా.. హౌజ్ లో వీక్ అవుతున్న బోల్డ్ పాప..!

ప్రాణం తీసిన కోతులు.. అసలేం జరిగిందంటే?

ఓటేయని ఉద్యోగులు వరుస సెలవులతో సొంతూళ్లకే పరిమితం తగ్గిన పోలింగ్‌

మరో రెండు రోజులు ఉత్కంఠ 4న ఓట్ల లెక్కింపు

గ్రేటర్ యుద్ధం: ముందే చేతులెత్తేసిన బీజేపీ..

గ్రేటర్ యుద్ధం : ఫైనల్ పోలింగ్ శాతం మీద అనుమానాలు.. అర్ధరాత్రి ఎందుకు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>