Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020f2d42029-68bc-4e8c-b334-d04e016178ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020f2d42029-68bc-4e8c-b334-d04e016178ae-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. దాదాపు 48 వేల మంది సిబ్బంది ఈ పోలింగ్ నిర్వహణలో పాల్గొన్నారు అంతేకాకుండా... అంతేకాకుండా 50 వేలకు పైగా పోలీస్ సిబ్బంది నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సిసి కెమెరాల నిఘా లో పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఇరవై ఎనిమిది వేలకుgreater-war;prasanna;hyderabad;traffic policeగ్రేటర్ యుద్ధం : అభ్యర్థుల్లో కొత్త డాట్..?గ్రేటర్ యుద్ధం : అభ్యర్థుల్లో కొత్త డాట్..?greater-war;prasanna;hyderabad;traffic policeWed, 02 Dec 2020 11:00:00 GMTపోలీస్ సిబ్బంది నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సిసి కెమెరాల నిఘా లో పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఇరవై ఎనిమిది వేలకు పైగా బ్యాలెట్ బాక్సులు పోలింగ్ నిర్వహించేందుకు ఉపయోగించారు ఎన్నికల సిబ్బంది.



 ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి  అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతే కాకుండా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ జిహెచ్ఎంసి ఓటర్లు మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం పోటీ చేసిన అభ్యర్థుల్లో సరికొత్త డౌట్ తెరమీదికి వచ్చింది.




 జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చుపెట్టి ముమ్మర ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు అందరూ..  అసలు తాము ఓటర్లను సరిగ్గా ప్రసన్నం చేసుకున్నామా.. అనే డౌట్ ప్రస్తుతం అభ్యర్థులు అందరిలో మొదలయ్యింది. ప్రచారం నిర్వహించిన ప్పుడు తప్పనిసరిగా మీ కే ఓటు వేస్తాం అంటూ చెప్పిన ఓటర్లు కనీసం.. మాకు కాదు కదా... ఓటు వేసేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు రాలేదు అంటూ ప్రస్తుతం అభ్యర్థులందరూ లో సరికొత్త ఆందోళన తెర మీదికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు గ్రేటర్ వోటర్ మనసులో ఏముంది అన్నది కూడా అభ్యర్థులందరికీ ఆందోళన కలిగిస్తోంది. క్రమంలోని అసలు ప్రచారం సరిగా నిర్వచించలేదేమో అని డౌట్ ప్రస్తుతం పోటీ చేసిన అభ్యర్థులు అందరిలో కలుగుతోంది.


సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి

గ్రేటర్ యుద్దం : ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ విజయభేరి..ఎలా ??

నడుము నొప్పికి గల కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సినీ పాకుడురాళ్ల అంచున సిల్క్ స్మిత (డిసెంబర్ 2 సిల్క్ స్మిత పుట్టిన రోజు)

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>