Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-akhil-eliminated058ddd1d-3071-4ff1-9471-19550972a4f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-akhil-eliminated058ddd1d-3071-4ff1-9471-19550972a4f4-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ ను హౌజ్ లో ఉన్న ఏడుగురితో మొదలుపెట్టగా ఫైనల్ లెవల్ కు సోహెల్, అఖిల్ మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఫిజికల్ టాస్కుల్లో సూపర్ టాలెంట్ చూపిస్తున్నారు. మొదటి లెవల్ లో అవినాష్, అరియానా, మోనాల్ టాస్క్ నుండి తప్పుకోగా.. రెండో లెవల్ లో హారిక, అభిజిత్ తప్పుకున్నారు. ఇక మిగిలింది సోహెల్akhil-biggboss;abhijith;akhil akkineni;tara;korcha;devineni avinash;bigboss;love;winner;winner1టికెట్ టు ఫినాలే.. అఖిల్ సార్ధక్ అనుకున్నది సాధించాడు..!టికెట్ టు ఫినాలే.. అఖిల్ సార్ధక్ అనుకున్నది సాధించాడు..!akhil-biggboss;abhijith;akhil akkineni;tara;korcha;devineni avinash;bigboss;love;winner;winner1Wed, 02 Dec 2020 23:15:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ ను హౌజ్ లో ఉన్న ఏడుగురితో మొదలుపెట్టగా ఫైనల్ లెవల్ కు సోహెల్, అఖిల్ మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఫిజికల్ టాస్కుల్లో సూపర్ టాలెంట్ చూపిస్తున్నారు. మొదటి లెవల్ లో అవినాష్, అరియానా, మోనాల్ టాస్క్ నుండి తప్పుకోగా.. రెండో లెవల్ లో హారిక, అభిజిత్ తప్పుకున్నారు. ఇక మిగిలింది సోహెల్, అఖిల్. ఇద్దరిలో ఎవరు ఈ టాస్క్ గెలిచి టికెట్ టు ఫినాలే విజేత అవుతారు. ఎవరు ముందు టాప్ 5లో స్థానం సంపాదిస్తారో చూడాలి.

అయితే బయటకు వచ్చిన లీకుల ప్రకారం చూస్తే సోహెల్, అఖిల్ లకు ఊయల లో ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటారో వారే విన్నర్ అని టాస్క్ ఇచ్చాడు. నిజానికి ఇది ఈజీ టాస్క్ అనిపిస్తున్నా సోహెల్, అఖిల్ లు ఎవరు ఈ టాస్క్ నుండి తప్పుకుంటారు ఎవరు టికెట్ టు ఫినాలే గెలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ ఈ టికెట్ టు ఫినాలే రేసులో విన్నర్ అయ్యాడని టాక్. సో బిగ్ బాస్ సీజన్ 4లో మొదటి టాప్ 5లో స్థానం సంపాదించుకున్నాడు అఖిల్.

మొదట్లో మోనాల్ తో లవ్ ట్రాక్ నడిపించినా ఆమెతో కూడా ఆటంటే ఆటలా ఉండటం అఖిల్ ను ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. అయితే అఖిల్ ఈ రెండు వారాల్లో కూడా ఇంకాస్త టఫ్ ఫైట్ ఇస్తే తప్పకుండా ఫైనల్ విజేతగా నిలిచే ఛాన్స్ ఉంది. చూస్తుంటే అఖిల్ మిగతా హౌజ్ మేట్స్ కు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు.                                  




ఆ సినిమా బడ్జెట్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>