BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kavithab219d83c-961f-4b9d-8800-e7dd50d3296f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kavithab219d83c-961f-4b9d-8800-e7dd50d3296f-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదు. ఇప్పుడు అయినా పోలింగ్ శాతం భారీగా పెరుగుతుంది అని భావించినా సరే ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదు. హైదరాబాద్ పోలింగ్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా తెరాస ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. kavitha,ghmc,ts;kavitha;hyderabad;telangana rashtra samithi trs;huzur nagar;central government;karimnagar;kalvakuntla kavithaసెంచరీ చేస్తాం, కవితకు ఇంత ధీమా ఏంటో...?సెంచరీ చేస్తాం, కవితకు ఇంత ధీమా ఏంటో...?kavitha,ghmc,ts;kavitha;hyderabad;telangana rashtra samithi trs;huzur nagar;central government;karimnagar;kalvakuntla kavithaWed, 02 Dec 2020 15:05:08 GMTహైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదు. ఇప్పుడు అయినా పోలింగ్ శాతం భారీగా పెరుగుతుంది అని భావించినా సరే ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదు. హైదరాబాద్ పోలింగ్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా తెరాస ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి  ఒక్క రూపాయి కూడా రావడం లేదు. అన్నారు. బండి సంజయ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడాలి...రాష్ట్ర అభివృద్ధిపై కాదు అని ఆమె స్పష్టం చేసారు. గ్రేటర్ లో సెంచరీ కొట్టి టిఆర్ఎస్ సత్తా ఏంటో చాటుతాం అని ఆమె ధీమా వ్యక్తం చేసారు. పోలింగ్ శాతం తగ్గడానికి టిఆర్ఎస్ కారణం అని బండి సంజయ్ అనడం హాస్యాస్పదం అన్నారు. కరీంనగర్ కి ఇచ్చిన మెడికల్ కాలేజ్ హామీని త్వరలోనే నెరవేరుస్తాం అన్నారు.


జగన్ కు ఆటో డ్రైవర్ ల వార్నింగ్

విజేతను తేల్చేసింది ఆ పది వేలేనా ?

వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. బెనిఫిట్స్ ఏంటంటే..?

వారంలో హైదరాబాద్ కు పొంచి ఉన్న ముప్పు...!

బండి సంజయ్ కు మోదీ ఫోన్ జీహెచ్ఎంసీ ఎన్నికల పై ఆరా

ఏపీలో విప్లవం వస్తుంది: జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ పోలీసులకు అవార్డుల పంట, జగన్ ఫుల్ హ్యాపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>