MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhasf59c3acc-6bfc-444d-b1ce-25691e878bff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhasf59c3acc-6bfc-444d-b1ce-25691e878bff-415x250-IndiaHerald.jpgఅందరు ఆశ్చర్యపోయేవిధంగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా అనౌన్ చేశాడు.. మొన్నటిదాకా కొంతమంది పేర్లు వినిపించిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.. ఫస్ట్ లుక్ కూడా వారి ఇమేజ్ కి తగ్గట్లే ఉంది..కేజీఎఫ్ సినిమా ను నిర్మించిన సంస్థ హోమ్ బేల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బాహుబలి తో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్, నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ల కాంబో లో సినిమా అంటే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.. బాహుబలి హీరో, కేజీఎఫ్ దర్శకుడు prabhas;prabhas;nag ashwin;prasanth;prashanth neel;india;cinema;bahubali;naga aswin;kannada;remake;hero;kgf;prasanth neel;house;prashant kishorప్రభాస్, ప్రశాంత్ నీల్ ల సలార్ సినిమా రీమేకా..?ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల సలార్ సినిమా రీమేకా..?prabhas;prabhas;nag ashwin;prasanth;prashanth neel;india;cinema;bahubali;naga aswin;kannada;remake;hero;kgf;prasanth neel;house;prashant kishorWed, 02 Dec 2020 17:46:53 GMTప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా అనౌన్ చేశాడు.. మొన్నటిదాకా కొంతమంది పేర్లు వినిపించిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.. ఫస్ట్ లుక్ కూడా వారి ఇమేజ్ కి తగ్గట్లే ఉంది..కేజీఎఫ్ సినిమా ను నిర్మించిన సంస్థ హోమ్ బేల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బాహుబలి తో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్, నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ల కాంబో లో సినిమా అంటే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.. బాహుబలి హీరో, కేజీఎఫ్ దర్శకుడు ఇది చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పడానికి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కన్నడ సినిమా ఉగ్రం కి రీమేక్ అని తెలుస్తుంది. శ్రీ ముర‌ళి అనే చిన్న హీరోతో ప్ర‌శాంత్ తీసిన ఆ సినిమా క‌న్న‌డ నాట సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. గ్యాంగ్ వార్స్ నేప‌థ్యంలో సాగే ఆ చిత్రం చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. క‌న్న‌డ‌లో రొడ్డ‌కొట్టుడు సినిమాల మ‌ధ్య అది విభిన్న ప్ర‌య‌త్నంలో ప్ర‌శంస‌లందుకుంది. ఈ సినిమాతో వ‌చ్చిన పేరు వ‌ల్లే కేజీఎఫ్ లాంటి భారీ సినిమా తీసే అవ‌కాశం ద‌క్కింది ప్ర‌శాంత్‌కు. ఇప్పుడు ఈ క‌థ‌ను ప్ర‌భాస్‌తో భారీ స్థాయిలో తీయాల‌న్న‌ది ప్ర‌శాంత్ ప్ర‌ణాళిక అట‌. ప్ర‌భాస్‌తో సినిమా అంటే దాని స్కేలే మారిపోతుంది.

 మూల క‌థ తీసుకుని దాన్ని పెద్ద రేంజిలో తీసి సినిమాకు కొత్త క‌ల‌ర్ ఇవ్వాల‌న్న‌ది ప్ర‌శాంత్ ప్ర‌య‌త్నంలా ఉంది. ఇక ప్రభాస్సినిమా కి ముందు నాగ్ అశ్విన్ , ఆదిపురుష్ ల సినిమా ని పూర్తి చేయనున్నాడు ప్రభాస్.. ఇప్పటికే రాదే శ్యాం సినిమా ను రిలీజ్ కి రెడీ గా ఉంచాడు.. వేసవికి రిలీజ్ చేయనున్నారు.. ఈ నేపథ్యంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా ని ఒప్పుకోవడం విశేషం..


గ్రేటర్ యుద్ధం : టీయారెస్ కూల్.. కాషాయం కస్సు...?

జీవన శైలి : చలికాలంలో 'చర్మం డ్రై' గా మారుతుందా..మీకోసం మంచి చిట్కా ..!!

వామ్మో! కాజల్ కి ఏమైంది... ఈ సారి ఆ పాత్ర పోషిస్తుందా?

అయ్యయ్యో ప్రభాస్ సీతకెన్ని అవమానాలో..

గ్రేటర్ యుద్దం : సంజయ్ ,ప్రధాని ఫోన్ కాల్ పై సోషల్ మీడియాలో బిన్నాభిప్రాయాలు ..!!

ఆ వార్డెన్ పైశాచికత్వం పై స్పందించిన చిన్మయి...

సునీల్ ఇక హీరో గా చేయడా.. కొత్త అవతారం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>