Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020390d5b24-0ca2-4169-a1de-aa8ddb45e866-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020390d5b24-0ca2-4169-a1de-aa8ddb45e866-415x250-IndiaHerald.jpgసాధారణంగా విద్యావంతులు చైతన్యవంతులు అంటే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆధునిక సమాజంలో జీవిస్తున్న వారు ఏం చేసినా కూడా అది ఇతరులకు ఒక మెసేజ్ గాని మారిపోతుంది. అది చెడైనా మంచైనా కూడా. అందుకే ఆధునిక సమాజంలో ఉన్నవారు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఇది జరగలేదు. ఎంతో బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుని పల్లెవాసులకు.. ఓటు హక్కు లైట్ తీసుకునే వారికి స్ఫూర్తిగా నిలిచి ప్రేరణ కలిగించిన హైదరాబాద్ నగరవాసులు... ఓటు వేసేందుకు ఆgreater-war;technology;naga chaitanya;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;lie;chaitanya 1;paruguగ్రేటర్ యుద్ధం : పట్నపోల్లు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారో..?గ్రేటర్ యుద్ధం : పట్నపోల్లు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారో..?greater-war;technology;naga chaitanya;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;lie;chaitanya 1;paruguWed, 02 Dec 2020 10:00:00 GMTచైతన్య వంతులు అంటే ఎంతో మందికి ఆదర్శం గా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆధునిక సమాజం లో జీవిస్తున్న వారు ఏం చేసినా కూడా అది ఇతరులకు ఒక మెసేజ్ గాని మారి పోతుంది. అది చెడైనా మంచైనా కూడా. అందుకే ఆధునిక సమాజం లో ఉన్న వారు ఎంతో బాధ్యత గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఇది జరగలేదు. ఎంతో బాధ్యత గా ఓటు హక్కు వినియోగించుకుని పల్లెవాసులకు.. ఓటు హక్కు లైట్ తీసుకునే వారికి స్ఫూర్తిగా  నిలిచి ప్రేరణ కలిగించిన హైదరాబాద్ నగరవాసులు... ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడం తో ప్రస్తుతం అందరూ ఆశ్చర్య పోయారు.



 సాధారణంగానే పల్లెల్లో గ్రామాల్లో ఉన్న ప్రజలు నగరవాసులను చూసి కొత్త పోకడలను అలవాటు చేసు కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నగరవాసులు పల్లెవాసులకు కాస్త ప్రేరణగా నిలుస్తూ ఉంటారు అలాంటి నగరవాసులు బాధ్యతగా వ్యవహరించకుండా కనీసం ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో అసలు నగరవాసులు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని ప్రస్తుతం ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు.



 ఎన్నికలు జరిగినప్పుడు ఓటు హక్కును అందరూ లైట్ తీసుకో వాలని ప్రస్తుతం సభ్యసమాజానికి హైదరాబాద్ నగరవాసులు నిన్న జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్లో ఓటు వేయకుండా ఉండాలని చెప్పకనే చెప్పారా  అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓటు హక్కు విలువను తెలిసిన చైతన్యవంతులై ఓటుహక్కును లైట్ తీసుకుంటే ఇక గ్రామాల్లో కాస్త నాగరికతకు దూరంగా ఉంటే ప్రజలు... వృద్ధులు ఇక వీరిని చూసి ఏం నేర్చుకోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా నగర యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం మాత్రం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


పవన్ కళ్యాణ్ ఇక కొత్త అవతారమెత్తబోతున్నారా..?

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.

చంద్రబాబు ప్రవర్తనలో అది కనపడుతుందా...?

గ్రేటర్ యుద్ధం : నిద్ర లేవని నగరం.. పాపం చలికాలం కాబోలు..!?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>