MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-chit-chat-with-her-fans-in-social-media76eba5aa-270c-4de9-b445-e2bc5a87ed42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-chit-chat-with-her-fans-in-social-media76eba5aa-270c-4de9-b445-e2bc5a87ed42-415x250-IndiaHerald.jpgకన్నడ భామ అనుష్క శెట్టి చివరగా నిశ్శబ్దం అనే సినిమా చేసింది. ఆ సినిమా తర్వాత ఎందుకో గాని ఆమె సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. నిజానికి ఆమె నిశ్శబ్దం ప్రమోషన్స్ సమయంలో తాను రెండు సినిమాలు ఒప్పుకున్నానని త్వరలోనే ఆయా నిర్మాణ సంస్థలు సినిమాల గురించి ప్రకటన చేస్తారని కూడా పేర్కొంది. కానీ ఏమైందో ఏమో కానీ ఆ సినిమాల గురించి ప్రస్తావనే లేకుండా పోయింది. ఈమె ఏకంగా సినిమాల నుంచి తప్పకుండా అందరూ కూడా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పటివరకు ఈమె ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించలేదు. కాtollywood;anoushka;anushka;salman khan;bhama;prema;bollywood;cinema;bahubali;kannada;love;interview;hero;heroine;nijamఆ హీరోకు అనుష్క పెద్ద ఫ్యాన్ అట... ఎందుకో తెలుసా..?ఆ హీరోకు అనుష్క పెద్ద ఫ్యాన్ అట... ఎందుకో తెలుసా..?tollywood;anoushka;anushka;salman khan;bhama;prema;bollywood;cinema;bahubali;kannada;love;interview;hero;heroine;nijamWed, 02 Dec 2020 07:00:00 GMTకన్నడ భామ అనుష్క శెట్టి చివరగా నిశ్శబ్దం అనే సినిమా చేసింది. ఆ సినిమా తర్వాత ఎందుకో గాని ఆమె సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. నిజానికి ఆమె నిశ్శబ్దం ప్రమోషన్స్ సమయంలో తాను రెండు సినిమాలు ఒప్పుకున్నానని త్వరలోనే ఆయా నిర్మాణ సంస్థలు సినిమాల గురించి ప్రకటన చేస్తారని కూడా పేర్కొంది. కానీ ఏమైందో ఏమో కానీ ఆ సినిమాల గురించి ప్రస్తావనే లేకుండా పోయింది. ఈమె ఏకంగా సినిమాల నుంచి తప్పకుండా అందరూ కూడా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పటివరకు ఈమె ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించలేదు. 

కానీ ఒక బాలీవుడ్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఒక్క బాలీవుడ్ సినిమాలో నటించకుండానే ఈమె సంపాదించింది. బాహుబలి దెబ్బకి ఈమె క్రేజ్ ఖండాంతరాలు దాటి పోయింది. ఈ దెబ్బకి బాలీవుడ్లో కూడా ఆమెకు చాలా మంది అభిమానులు పుట్టుకొచ్చారు. అయితే ఈమె బాలీవుడ్లో ఒక స్టార్ హీరోకి భీభత్సమైన అభిమాని అట. ఆయన అంటే పడిచచ్చే అంత ప్రేమ ఉందట. ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా మరెవరో కాదు, సల్మాన్ ఖాన్.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె బాలీవుడ్లో ఎప్పుడో ఒక సినిమా చేయాల్సి ఉన్నా బాహుబలి ఆఫర్ రావడంతో దానిని వదులుకొని ఈ సినిమా చేసింది. ఈ సినిమాకు క్రేజ్ రావడంతో డైరెక్ట్ బాలీవుడ్ సినిమా నటించకుండా ఖండాంతర ఖ్యాతి ని సంపాదించింది. ఇక ఆమె బరువు తగ్గించుకోలేక సినిమాలు తగ్గించుకుంది అంటూ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. మరి ఆ కథనాలకు ఈమె స్పందించి ఏమైనా సినిమాలు ప్రకటిస్తుందో లేక నిజంగానే ఆమె సినిమాలకు దూరం అవుతుందో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.


డిసెంబ‌ర్ 2వ తేదీకి చరిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>