MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nithin150f03b8-f9b9-4879-b93d-54710d847cb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nithin150f03b8-f9b9-4879-b93d-54710d847cb8-415x250-IndiaHerald.jpgనితిన్ ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో .. గత చిత్రం భీష్మ తో మరో హిట్ ని తన కథలో వేసుకున్న నితిన్ వరుస చిత్రాలతో బిజీ అయ్యాడు .. అయితే నితిన్ తొలిసారి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు ఆ ప్రకటన విషేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం . నితిన్ కొన్ని నెలల ముందు తాను ఒక వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే..తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి..nithin;venkatesh;nithin;keerthi;kumaar;suresh;anil music;keerthi suresh;kirti;kranthi;kranti;naga;pragathi;sithara;vamsi;makar sakranti;hyderabad;industries;cinema;sankranthi;naga aswin;saaho;media;youtube;you tube;industry;director;chicken;hero;heroine;allu sneha;nithin reddy;manamతిన్నావా అంటూ ఒక వాణిజ్య ప్రకటనలో సందడి చేస్తున్న హీరో నితిన్తిన్నావా అంటూ ఒక వాణిజ్య ప్రకటనలో సందడి చేస్తున్న హీరో నితిన్nithin;venkatesh;nithin;keerthi;kumaar;suresh;anil music;keerthi suresh;kirti;kranthi;kranti;naga;pragathi;sithara;vamsi;makar sakranti;hyderabad;industries;cinema;sankranthi;naga aswin;saaho;media;youtube;you tube;industry;director;chicken;hero;heroine;allu sneha;nithin reddy;manamTue, 01 Dec 2020 16:46:00 GMTనితిన్ ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో .. గత చిత్రం భీష్మ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ వరుస చిత్రాలతో బిజీ అయ్యాడు .. అయితే నితిన్ తొలిసారి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు.. ఆ ప్రకటన విశేషాలు  ఏంటో ఇప్పుడు చూద్దాం .  నితిన్ కొన్ని నెలల ముందు  తాను ఒక వాణిజ్య ప్రకటనలలో  నటిస్తున్నానని  ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి..

 అయితే ఈ ఫోటోలోని గమనిస్తే చూస్తే నితిన్ ఏదో  పెద్ద బట్టల కంపెనీకి చెందిన ప్రకటనలో నటిస్తున్నారని తెలుస్తుంది. కానీ అది వట్టి మాటలే అని తర్వాత అర్థం అయ్యింది .. నితిన్ పేరు గాంచిన డ్రెస్  ప్రకటనలో నటించడం లేదట  తాను  హైదరాబాద్ కు చెందిన స్నేహ ఫ్రెష్ చికెన్ బ్రాండ్  ప్రకటనలో  నటించారని  తెలుస్తుంది.. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఈరోజే  యూట్యూబ్ లో విడుదల  అయ్యింది . ఇందులో నితిన్ స్నేహ చికెన్ ని  ప్రమోట్ చేసే పాత్రలో  నటించారు..

నితిన్ పర్ఫార్మెన్స్,దర్శకుడి ప్రతిభ మరియు విజువల్  ఎఫెక్ట్స్  ఈ యాడ్  అద్భుతంగా వచ్చేలా చేశాయి అని  స్నేహ ఫ్రెష్ చికెన్ ఎండి అన్నారు .. సాహో సినిమా అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన అనిల్ కుమార్ ఈ ప్రకటన కి దర్శకత్వం వహించారు..

ఈ ప్రకటన ఆద్యంతం ఆసక్తితో ఉంటుంది ..అలాగే నితిన్ కి తల్లి పాత్రలో నటి ప్రగతి నటించారు ..   విజువల్ ఎఫెక్ట్ తో ఈ ప్రకటన అందరినీ ఆకట్టుకుంటుందని తిన్నావా అంటూ వచ్చే పాట ఈ ప్రకటన కి హైలెట్ అని దర్శకుడు
అన్నారు ..  ..తిన్నావా అనే పదం సోషల్ మీడియా లో ఎలా వైరల్ అయ్యిందో మనందరికీ తెలుసు .. అదే పదాన్ని మేము  ఈ పాటలో ఉపయోగించమని దర్శకుడు తెలిపారు ..

నితిన్ ప్రస్తుతం రంగ్ దే ఈ సినిమాలో నటిస్తున్నారు.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతుంది  .. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది...సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్లు  మూవీ టీం ప్రకటించింది  ..  సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను
నిర్మిస్తున్నారు ..

" style="height: 370px;">




అనకూడదు గాని ఈ వీడియో చూసి హైదరాబాద్ యువత సిగ్గు తెచ్చుకోవాలి

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్

ధర్మపురి అరవింద్ ఇన్ కిషన్ రెడ్డి చేంజ్...?

గ్రేటర్ యుద్దం : ఉప్పల్ లో దొంగ ఓట్ల కలకలం..కాంగ్రెస్ వాళ్లెనట..!!

రాములమ్మ పదవి ఏంటో మరి...? ఆ సీటు ఫైనల్ చేసారా...?

సీఎం జ‌గ‌న్ కు సుప్రీంలో ఊర‌ట‌..డిస్మిస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న!

ఆ టైంలో కెరియర్ అయిపోయిందని అనుకున్నా.. కియరా షాకింగ్ కామెంట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>