BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/canadabpm-justin-trudeau-expresses-concern-over-farmers-protest-in-india855f1778-7f72-438d-8af0-6b6bc3db6d39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/canadabpm-justin-trudeau-expresses-concern-over-farmers-protest-in-india855f1778-7f72-438d-8af0-6b6bc3db6d39-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనపై కెనడా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. మంగళవారం ప్రధాని జస్టిన్ ట్రూడో మరియు కొంతమంది కెనడా నాయకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. భారత్ లో జరుగుతున్న రైతుల నిరసనపై తాను స్పందించాల్సిన సమయం వచ్చింది అని, పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని, మన స్నేహితులు కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు. justin truedo,canada,india;delhi;india;canada;capital;prime minister;populationమరో దేశ ప్రధానికి ఇండియా షాక్...!మరో దేశ ప్రధానికి ఇండియా షాక్...!justin truedo,canada,india;delhi;india;canada;capital;prime minister;populationTue, 01 Dec 2020 16:33:21 GMTరాజధాని ఢిల్లీ  సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనపై కెనడా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. మంగళవారం ప్రధాని జస్టిన్ ట్రూడో మరియు కొంతమంది కెనడా నాయకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. భారత్ లో జరుగుతున్న రైతుల నిరసనపై తాను స్పందించాల్సిన సమయం వచ్చింది అని, పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని, మన స్నేహితులు కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు.

దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది భారతదేశం యొక్క అంతర్గత విషయం... అనవసరమైన వ్యాఖ్యలు చేసారు అని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశం యొక్క అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవి అని ఆయన  పేర్కొన్నారు. ఆ దేశ కేబినేట్ లో కూడా సిక్కులు ఎక్కువగా ఉన్నారు. సిక్కు జనాభా ఎక్కువగా ఉండటంతో ఆయన వారికి మద్దతుగా మాట్లాడారు.


అనకూడదు గాని ఈ వీడియో చూసి హైదరాబాద్ యువత సిగ్గు తెచ్చుకోవాలి

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్

ధర్మపురి అరవింద్ ఇన్ కిషన్ రెడ్డి చేంజ్...?

గ్రేటర్ యుద్దం : ఉప్పల్ లో దొంగ ఓట్ల కలకలం..కాంగ్రెస్ వాళ్లెనట..!!

రాములమ్మ పదవి ఏంటో మరి...? ఆ సీటు ఫైనల్ చేసారా...?

సీఎం జ‌గ‌న్ కు సుప్రీంలో ఊర‌ట‌..డిస్మిస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న!

ఆ టైంలో కెరియర్ అయిపోయిందని అనుకున్నా.. కియరా షాకింగ్ కామెంట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>