BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesa53ace58-d310-4d6c-930c-0cf8685dad55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesa53ace58-d310-4d6c-930c-0cf8685dad55-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు ఎంత బంగారం ఉన్నా సరిపోదు.. ఇంకా కొనాలని అంటున్నారు.. అయితే ఇప్పుడు గోల్డ్ రేటు మాత్రం ఎంతకాదనుకున్నా 45 వేల పైన పలుకుతుంది.. అయితే ఓ సంస్థ మాత్రం తమ షాపులలో గోల్డ్ ను తీసుకోవడం వల్ల కొత్త మోడల్స్ తో పాటుగా, భారీ డిస్కౌంట్ ను కూడా అందిస్తున్నారు. ఆ సంస్థ ఆఫర్ కు ఆకర్షితులు అయిన చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు. అసలు ఆఫర్ ఎంటి? ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం... ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్ పసిడి ప్రియుల కోసం కొత్త జువెలరీని అgold rates;goldగోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..gold rates;goldTue, 01 Dec 2020 20:00:00 GMTపసిడి ప్రియులకు ఎంత బంగారం ఉన్నా సరిపోదు.. ఇంకా కొనాలని అంటున్నారు.. అయితే ఇప్పుడు గోల్డ్ రేటు మాత్రం ఎంతకాదనుకున్నా 45 వేల పైన పలుకుతుంది.. అయితే ఓ సంస్థ మాత్రం తమ షాపులలో గోల్డ్ ను తీసుకోవడం వల్ల కొత్త మోడల్స్ తో పాటుగా, భారీ డిస్కౌంట్ ను కూడా అందిస్తున్నారు. ఆ సంస్థ ఆఫర్ కు ఆకర్షితులు అయిన చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు. అసలు ఆఫర్ ఎంటి? ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్ పసిడి ప్రియుల కోసం కొత్త జువెలరీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రివాహ్ ఆశీర్వాద్ అనేది ఒక జువెలరీ ..వస్తువు తీసుకొని నెల నెల కట్టుకొనే పని..10 నెలల తర్వాత బంగారం కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లకు రివాహ్ ఆశీర్వాద్ పర్చేజ్ ప్లాన్‌  పనికొస్తుందనీ అంటున్నారు.ఏడు నెలల తర్వాతి నుంచి నచ్చిన ఆభరణాలను కనుగోలు చేయొచ్చు. ఈ ప్లాన్‌లో చేరిన వారికి అదిరిపోయే ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ ప్లాన్ ఎలాగంటే నెల నెల గోల్డ్ స్కీమ్ అని చెప్పాలి.. గోల్డ్ జువెలరీ మేకింగ్ చార్జీలపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఆరో కంతు చెల్లించిన తర్వాత మీకు మెకింగ్ చార్జీలపై 10 శాతం తగ్గింపు వస్తుంది. మీ నెలవారీ కంతు రూ.20,000 నుంచి రూ.49,000 మధ్యలో ఉండాలి. ఇకపోతే నెల నెల కంతు 50000 లేదా ఆపైన ఉంటే 20 శాతం తగ్గింపు వర్తిస్తుందని అంటున్నారు. ఈ ఇన్‌స్టాల్‌మెంట్  అనేది ఏడు నెలలు చెలిస్తే 15 శాతం రాయితీని పొందవచ్చు అంటున్నారు. పదో ఇన్‌స్టాల్‌మెంట్  పూర్తి చేస్తే పూర్తిగా 40 శాతం తగ్గింపు ఉంటుందని తనిష్క్ వెల్లడించింది.. ఈ విధానం నచ్చడంతో చాలా మంది స్కీమ్ లో జాయిన్ అవ్వుతున్నారు..


ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?

గ్రేటర్ యుద్ధం: పోలింగ్ తగ్గడానికి విశ్లేషకులు చెప్తున్న 15 కారణాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>