MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/artifisial-forest-for-rana-to-solve-his-problems8d7ce4cc-c847-4cd1-be38-e17ceb04dad7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/artifisial-forest-for-rana-to-solve-his-problems8d7ce4cc-c847-4cd1-be38-e17ceb04dad7-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....టాలీవుడ్ హాంక్ రానా దగ్గుబాటి స్టార్ కుటుంబం నుంచి వచ్చిన కాని కమర్షియల్ సినిమాలు చెయ్యకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం దగ్గుబాటి రానా ముఖ్య పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘విరాటప‌ర్వం’. ఇందులో సౌత్ ఇండియ సెన్సషనల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది... ఇక ఈ సినిమాకి ‘నీది నాది ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు స‌మ‌rana-daggubati;venkatesh;rana;suresh;anand malayalam actor;geetha;rahul new;rahul;rana daggubati;sai chand;k l rahul;india;korea, south;tollywood;cinema;sangeetha;rahul sipligunj;daggubati venkateswara rao;heroine;father;anand deverakonda;stephen hawking;sai pallavi;bobbili;venu udugulaరాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న రానా...రాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న రానా...rana-daggubati;venkatesh;rana;suresh;anand malayalam actor;geetha;rahul new;rahul;rana daggubati;sai chand;k l rahul;india;korea, south;tollywood;cinema;sangeetha;rahul sipligunj;daggubati venkateswara rao;heroine;father;anand deverakonda;stephen hawking;sai pallavi;bobbili;venu udugulaTue, 01 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....టాలీవుడ్ హాంక్ రానా దగ్గుబాటి స్టార్ కుటుంబం నుంచి వచ్చిన కాని కమర్షియల్ సినిమాలు చెయ్యకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం దగ్గుబాటి రానా ముఖ్య పాత్రలో  న‌టిస్తోన్న చిత్రం ‘విరాటప‌ర్వం’. ఇందులో సౌత్ ఇండియ సెన్సషనల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది... ఇక ఈ సినిమాకి  ‘నీది నాది ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు స‌మ‌ర్పిస్తుండ‌గా, శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఒక చిన్న షెడ్యూల్ మిన‌హా ‘విరాట‌ప‌ర్వం’ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మిగిలిన పోర్షన్‌కు సంబంధించి ఇటీవ‌లే షూటింగ్ పునఃప్రారంభ‌మైంది. రాత్రిపూట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రానా కూడా పాల్గొంటున్నారు. ఒక విభిన్న త‌ర‌హాతో, కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న ‘విరాట‌ప‌ర్వం’లో ఇప్పటివ‌ర‌కూ తాము పోషించ‌ని త‌ర‌హా పాత్రల‌ను రానా, సాయి ప‌ల్లవి పోషిస్తున్నారు.ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ‌క‌ర్ ప్రసాద్‌ ఎడిటర్. స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌ స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా కి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నాడు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....టాలీవుడ్ హాంక్ రానా దగ్గుబాటి స్టార్ కుటుంబం నుంచి వచ్చిన కాని కమర్షియల్ సినిమాలు చెయ్యకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం దగ్గుబాటి రానా ముఖ్య పాత్రలో  న‌టిస్తోన్న చిత్రం ‘విరాటప‌ర్వం’. ఇందులో సౌత్ ఇండియ సెన్సషనల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది... ఇక ఈ సినిమాకి  ‘నీది నాది ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు స‌మ‌ర్పిస్తుండ‌గా, శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఒక చిన్న షెడ్యూల్ మిన‌హా ‘విరాట‌ప‌ర్వం’ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మిగిలిన పోర్షన్‌కు సంబంధించి ఇటీవ‌లే షూటింగ్ పునఃప్రారంభ‌మైంది. రాత్రిపూట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రానా కూడా పాల్గొంటున్నారు. ఒక విభిన్న త‌ర‌హాతో, కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న ‘విరాట‌ప‌ర్వం’లో ఇప్పటివ‌ర‌కూ తాము పోషించ‌ని త‌ర‌హా పాత్రల‌ను రానా, సాయి ప‌ల్లవి పోషిస్తున్నారు.ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్రపాణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ‌క‌ర్ ప్రసాద్‌ ఎడిటర్. స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌ స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా కి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నాడు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

గ్రేటర్ లో ఏం జరిగినా సంచలనమే. ఎందుకంటే..?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>