BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏపీలో ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఉద్యోగులు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ఏపీ సిఎం వైఎస్ జగన్ చర్యలు చేపడుతున్నారు. కరోనా సమయంలో కూడా ఉద్యోగులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఏపీ సర్కార్ ముందుకు అడుగులు వేసింది. ఇక తాజాగా ఏపీలో ఉద్యోగులకు సిఎం జగన్ గుడ్ చెప్పారు.jagan,ycp,ap;jagan;andhra pradesh;december;good news;good newwzఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్jagan,ycp,ap;jagan;andhra pradesh;december;good news;good newwzTue, 01 Dec 2020 15:55:00 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ చర్యలు చేపడుతున్నారు. కరోనా సమయంలో కూడా ఉద్యోగులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఏపీ సర్కార్ ముందుకు అడుగులు వేసింది. ఇక తాజాగా ఏపీలో ఉద్యోగులకు సిఎం జగన్ గుడ్ న్యూస్  చెప్పారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పెండింగ్ జీతాలు చెల్లింపు జీ.ఓ విడుదల చేసారు. కోవిడ్ సమయం లో మినహాయించిన మార్చ్ నెల జీతాలను డిసెంబర్ లో  ఇస్తామని ఏపీ సర్కార్ పేర్కొంది. ఏప్రిల్ నెల జీతాలను వచ్చే ఏడాది జనవరిలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు విడుదల చేసింది సర్కార్. ఈ మేరకు ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్ ఎస్ రావత్ ఆదేశాలు విడుదల చేసారు.


పాపం ..బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన యేళ్ళ తరబడి ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు

ఒకరితో పెళ్లి.. మరొకరితో విహారం... ఆమె నా పెళ్లాం ఎవరికీ చెప్పొద్దని కోరిందన్న భర్త

కేసీఆర్ ఢిల్లీ వెళ్తారా...?

స్మిత్ కు ఆ వీక్నెస్ వుంది.. భారత బౌలర్లకు ఆ మాత్రం తెలియదా..?

గ్రేటర్ యుద్ధం: తెరాస పార్టీ ఓడిపోతే ఇదే కారణం...?

చిత్రసీమలోనే కాదు.. సమాజ సేవలోనూ సూపర్ స్టార్..! మహేష్ బాబుపై నమ్రత ఎమోషనల్

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో స్లో ఓటింగ్.. ఇంకా 20శాతమే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>