BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpgకూకట్ పల్లి పోలింగ్ పర్సంటేజ్ కాస్త పర్వాలేదనిపించింది. 1 గంటలకు వరకు కూకట్ పల్లి, మూసా పెట్ జంట సర్కిల్లలో పరిదిలోని 11 డివిజన్ లలో ఇప్పటి వరకు పోలింగ్ శాతం చూస్తే... మూసా పెట్ సర్కిల్ 22.04 శాతం పోలింగ్ నమోదు అయింది. కూకట్ పల్లి సర్కిల్ 22 పోలింగ్ నమోదు అయింది. 114 కే.పి.హెచ్.బి డివిజన్ 16.04 శాతం నమోదు అయింది. 115 బాలాజీ నగర్ డివిజన్ 26.52 శాతం నమోదు అయింది. greater-war;huzur nagar;sri venkateswara swamy;118గ్రేటర్ పోలింగ్: కూకటపల్లి బెస్ట్గ్రేటర్ పోలింగ్: కూకటపల్లి బెస్ట్greater-war;huzur nagar;sri venkateswara swamy;118Tue, 01 Dec 2020 14:51:13 GMTబాలాజీ నగర్ డివిజన్ 26.52 శాతం నమోదు అయింది.

116 అల్లపుర్ డివిజన్ 18.23, 117 మూసా పెట్ డివిజన్ 28.32, 118 ఫతే నగర్ డివిజన్ 23.58, 119 బోయిన్ పల్లి డివిజన్ 16.14, 120 బాల నగర్ డివిజన్ 20.99, 121 కూకట్ పల్లి డివిజన్ 24.38, 122 వివేకానంద నగర్ డివిజన్ 20.79, 123 హైదర్ నగర్ డివిజన్ 22.52, 124 ఆల్విన్ కాలనీ డివిజన్ 23.7 నమోదు అయింది.


గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో ఐటి దరిద్రం...?

నటి సుజాత ఇండియన్ కాదు అన్న విషయం మీకు తెలుసా..ఆమె ఏ దేశస్థురాలు

వెన‌క్కి త‌గ్గేది లేదంటున్న రైతులు.. పెరుగుతున్న మ‌ద్ధ‌తు ! నేడు రైతుల‌తో కేంద్రం భేటీ

బ్రేకింగ్ న్యూస్ : జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ నిషేదం

గ్రేటర్ యుద్ధం : అక్కడ రీపోలింగ్ తప్పదు.. ఎందుకంటే..?

గ్రేటర్ యుద్ధం: నిఘా సమాచారం కేసీఆర్ కి ఏమొచ్చింది...?

లక్కీ డైరక్టర్.. వెబ్ సీరీస్ మొదలుపెట్టి సినిమా ఛాన్స్ కొట్టేశాడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>