Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war5fd8f891-b1e1-4c72-8f59-8abc766e1322-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war5fd8f891-b1e1-4c72-8f59-8abc766e1322-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాలను ఊపేసిన గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు గ్రేటర్ పరిధిలోని అందరూ ఓటర్లు కూడా సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే అందరూ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు అయితే ఇప్పటి వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ సజావుగానే సాగుతోంది అని చెప్పాలి. ఎక్కడాgreater-war;hyderabad;telangana;police;central governmentగ్రేటర్ యుద్ధం : వామ్మో ఎంత మంది పోలీసులు విధుల్లో ఉన్నారో తెలుసా..?గ్రేటర్ యుద్ధం : వామ్మో ఎంత మంది పోలీసులు విధుల్లో ఉన్నారో తెలుసా..?greater-war;hyderabad;telangana;police;central governmentTue, 01 Dec 2020 14:00:00 GMTతెలంగాణ రాజకీయాలను ఊపేసిన గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలో నే ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు గ్రేటర్ పరిధి లోని అందరూ ఓటర్లు కూడా సిద్ధమయ్యారు ఈ క్రమం లోనే అందరూ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు అయితే ఇప్పటి వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ సజావుగానే సాగుతోంది అని చెప్పాలి.



 ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల నుంచి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జి  హెచ్ ఎం సి ఎన్నికల నేపథ్యం లో సుమారు 50వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు నగరం మొత్తం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాలలో మరింత పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కేంద్ర బలగాలను తరలించారు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.



 పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ ఓటర్లు గుమి  కూడా కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఓటర్లు ఎంతో ధైర్యంగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ లలో  కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా ఏర్పాటు చేశారు.


రాజమౌళిని సెలవడిగిన రామ్ చరణ్..! అందుకేనా?

కెప్టెన్ గా ధోనీ ఉన్నా.. నేను ఇదే మాట చెబుతా..?

ఆస్ట్రేలియాలో టీమిండియా అసలు సమస్య అదే : ఆకాశ్ చోప్రా

గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>