Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/avinash37bb17e4-2de0-45a2-ab04-61f9605d32e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/avinash37bb17e4-2de0-45a2-ab04-61f9605d32e7-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ నుండి అవినాష్ వచ్చి తప్పుచేశాడా..? అదేంటి ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ లో వన్ ఆద్ ది టీం లీడర్ గా ఉన్న అవినాష్ బిగ్ బాస్ షోలో ఛాన్స్ రాగానే వచ్చేశాడు. ఇక్కడ తనకు ఎక్కువ రెమ్యునరేషన్ ఆశ చూపారో లేక తనకున్న బయట సమస్యలకు ఇక్కడ విజేతగా నిలిచి ఆ సమస్యలను పరిష్కరించాలని అనుకున్నాడో ఏమో కానిavinash;devineni avinash;bigboss;jabardasth;kanna lakshminarayana;joker;leaderజబర్దస్త్ నుండి బిగ్ బాస్.. అవినాష్ తప్పు చేశాడా..?జబర్దస్త్ నుండి బిగ్ బాస్.. అవినాష్ తప్పు చేశాడా..?avinash;devineni avinash;bigboss;jabardasth;kanna lakshminarayana;joker;leaderTue, 01 Dec 2020 11:42:00 GMTజబర్దస్త్ నుండి అవినాష్ వచ్చి తప్పుచేశాడా..? అదేంటి ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ లో వన్ ఆద్ ది టీం లీడర్ గా ఉన్న అవినాష్ బిగ్ బాస్ షోలో ఛాన్స్ రాగానే వచ్చేశాడు. ఇక్కడ తనకు ఎక్కువ రెమ్యునరేషన్ ఆశ చూపారో లేక తనకున్న బయట సమస్యలకు ఇక్కడ విజేతగా నిలిచి ఆ సమస్యలను పరిష్కరించాలని అనుకున్నాడో ఏమో కాని బిగ్ బాస్ లో అవినాష్ జోకర్ గా ఎంట్రీ ఇచ్చి బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచాడు.

హోస్ట్ నాగార్జుననే చాలాసార్లు అవినాష్ ఎంటర్టైన్మెంట్ గురించి నచ్చిందని చెప్పాడు. ఆయనే హౌజ్ లో నువ్వే బెస్ట్ ఎంటర్టైనర్ అని అన్నాడు. అయితే అవన్ని ఆడియెన్స్ ఓట్లు వేసేందుకు ఉపయోగపడటం లేదు. జోకర్ గా బిగ్ బాస్ హౌజ్ కు వచ్చిన అవినాష్ 13 వారాల తర్వాత జోకర్ గానే నిలుస్తున్నాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల సేఫ్ అయ్యాడు కాని లేదంటే హౌజ్ బయట ఉండాల్సి వచ్చేది.

అయితే 13వ వారం కూడా అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఎలిమినేషన్ అన్నది టఫ్ ఫైట్ గా సాగుతుంది. అయితే ఈసారి అవినాష్ మోనాల్ కు మధ్య పోటీ ఉంది. అవినాష్ కన్నా నేను ఎందులోనూ వీక్ కాదు అని ఆమె అన్నది. తను ఇంకా హౌజ్ రూల్స్ పాటించట్లేదని చెప్పింది. అవినాష్ ఫాలోవర్స్.. జబర్దస్త్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు అవినాష్ కు సపోర్ట్ గా నిలిచి అతన్ని సేఫ్ చేయాలని చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం అవినాష్ ను కూడా తప్పుపడుతున్నారు. తన కామెడీతో ఇంకాస్త మెప్పించి ఉంటే బాగుండేది. అనవసరంగా అతను సీరియస్ అవుతూ అవతల వారిని తక్కువ చేసి చూస్తున్నాడని.. అదే అతనికి మైనస్ అవుతుందని అంటున్నారు.




బ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం

టాప్ లెస్ ఫోజుల్లో ‘హార్ట్‌ ఎటాక్’ తెప్పిస్తున్న హీరోయిన్

గ్రేటర్ యుద్ధం : ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ మహేష్ భగవత్..?

ఏఐసీసీ బాధ్యతలు రాహులకే

బరువు తగ్గే ఆపరేషన్ల వల్ల లాభమా ! నష్టమా ?

గ్రేటర్ యుద్ధం: ‘‘నిర్భయంగా ఓటేయండి.. మరోసారి గెలిపించండి..’’

సమంతే తల బాదుకుంటుంటే.. ఆమె బాటలో నడుస్తుందట !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>