Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/gas-cylinder40885b80-742b-4036-91ef-9ab4ff992ec4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/gas-cylinder40885b80-742b-4036-91ef-9ab4ff992ec4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం గ్యాస్ వాడకం ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే గ్యాస్ వినియోగం కూడా రోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగిపోతుండటం సామాన్య ప్రజల బెంబేలిత్తిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఒకటో తేదీ వచ్చిందంటే చాలు గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరిగిపోతుందని వినియోగదారులందరూ ప్రస్తుతం బెంబేలెత్తిపోతున్నారు . అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ ఊరట కలిగించే ఒక తీపి కబురు అందింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఏమాత్రం పెరగకుండా నిgas;chennai;oil;good news;good newwzగ్యాస్ సిలిండర్ వినియోగదారులు అలర్ట్.. భారీగా పెరిగిన ధర..?గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అలర్ట్.. భారీగా పెరిగిన ధర..?gas;chennai;oil;good news;good newwzTue, 01 Dec 2020 15:00:00 GMTగుడ్ న్యూస్ అని చెప్పాలి.



 ఈ నెలలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర లో మార్పులు వచ్చే అవకాశం ఉందని ధర పెరుగుతుందని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోన్న  పక్షంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే ఈ నెల గ్యాస్ సిలిండర్ ధరలో  కూడా ఎలాంటి మార్పు లేదు అని చెప్పవచ్చు. గత కొన్ని నెలల నుంచి కూడా గ్యాస్ సిలిండర్ ధర లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక గ్యాస్ సిలిండర్ ధర ఈ నెల కూడా నిలకడగా కొనసాగడంతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ ఎంతగానో ఊరట కలిగే అంశం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు లేదు అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం 19 కిలోల గ్యాస్ సిలిండర్ మార్పులు చేసి ధరలు పెంచాయి. ఈ క్రమంలోనే 19 కేజీల సిలిండర్ ధర 55 రూపాయలకు పైగా పెరిగింది. ఐఓసీ  వెబ్సైట్ ప్రకారం ఢిల్లీలో 14 కేజీల సిలిండర్ ధర 594 రూపాయలు ఉండగా ముంబైలో ఇది కొనసాగుతుంది, కానీ చెన్నై లో మాత్రం 610 రూపాయలుగా 14 కేజీల సిలిండర్ ధర ఉండగా కోల్కతాలో 620 గా ఉంది. అదే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. చెన్నైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.56 పెరుగుదలతో రూ.1410కు చేరింది. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1296 వద్ద ఉంది. రూ.55 పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1351గా, ముంబైలో ధర రూ.1244గా ఉంది. ఈ ప్రాంతాల్లో సిలిండర్ ధర రూ.55 చొప్పున పైకి కదిలింది


గ్రేటర్ యుద్దం: కూకట్ పల్లిలో ఉద్రిక్తం.. మంత్రి వాహనం పై దాడి..

గ్రేటర్ యుద్ధం: ఎటు కాకుండా అయిపోయిన బిజెపి...?

గ్రేటర్ పోలింగ్: కూకటపల్లి బెస్ట్

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో ఐటి దరిద్రం...?

నటి సుజాత ఇండియన్ కాదు అన్న విషయం మీకు తెలుసా..ఆమె ఏ దేశస్థురాలు

వెన‌క్కి త‌గ్గేది లేదంటున్న రైతులు.. పెరుగుతున్న మ‌ద్ధ‌తు ! నేడు రైతుల‌తో కేంద్రం భేటీ

బ్రేకింగ్ న్యూస్ : జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ నిషేదం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>