BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఘర్షణ ఎక్కువగా జరుగుతుంది. దీని వలన పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే ఘర్షణ ప్రాంతాల మీద పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఓల్డ్ మలక్‌ పేట్‌ లో పోలింగ్ రద్దు చేసారు. గుర్తులు తారుమారుతో ఈసీ నిర్ణయం తీసుకుంది. greater-war;tara;hyderabad;police;election commission;cpi;petta;gharshanaబ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధంబ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధంgreater-war;tara;hyderabad;police;election commission;cpi;petta;gharshanaTue, 01 Dec 2020 11:42:21 GMTహైదరాబాద్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఘర్షణ ఎక్కువగా జరుగుతుంది. దీని వలన పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే ఘర్షణ ప్రాంతాల మీద పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఓల్డ్ మలక్‌ పేట్‌ లో పోలింగ్ రద్దు చేసారు. గుర్తులు తారుమారుతో ఈసీ నిర్ణయం తీసుకుంది.

26వ డివిజన్‌ లో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు వచ్చింది. సీపీఐ ఫిర్యాదుతో పోలింగ్ రద్దు చేసిన ఈసీ... రీపోలింగ్ నిర్వహిస్తామని చెప్పింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్‌ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రేపు పోలింగ్ నిర్వహిస్తాం అని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఎస్ఈసి రిపోలింగ్ ఉన్నందున గ్రేటర్‌ లో ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం ఉంది అని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.


జబర్దస్త్ నుండి బిగ్ బాస్.. అవినాష్ తప్పు చేశాడా..?

టాప్ లెస్ ఫోజుల్లో ‘హార్ట్‌ ఎటాక్’ తెప్పిస్తున్న హీరోయిన్

గ్రేటర్ యుద్ధం : ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ మహేష్ భగవత్..?

ఏఐసీసీ బాధ్యతలు రాహులకే

బరువు తగ్గే ఆపరేషన్ల వల్ల లాభమా ! నష్టమా ?

గ్రేటర్ యుద్ధం: ‘‘నిర్భయంగా ఓటేయండి.. మరోసారి గెలిపించండి..’’

సమంతే తల బాదుకుంటుంటే.. ఆమె బాటలో నడుస్తుందట !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>