PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలావరకు సీరియస్ గానే ఉన్న సరే సంక్షేమ కార్యక్రమాలకు ఆదాయ వనరులు భారీగా తగ్గిపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సీఎం జగన్ విధిస్తున్న కొన్ని పన్నులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు దారితీస్తున్నాయి. అసలే ప్రజలు కరోనా దెబ్బకు ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం జగన్ కొత్త కొత్త పన్నులతో ప్రజలను వేధిస్తున్న పరిస్థితి. దీని వలన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పys jagan;amala akkineni;jagan;andhra pradesh;cabinet;petrolజగన్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారా...?జగన్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారా...?ys jagan;amala akkineni;jagan;andhra pradesh;cabinet;petrolTue, 01 Dec 2020 18:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలావరకు సీరియస్ గానే ఉన్న సరే సంక్షేమ కార్యక్రమాలకు ఆదాయ వనరులు భారీగా తగ్గిపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సీఎం జగన్ విధిస్తున్న కొన్ని పన్నులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు దారితీస్తున్నాయి. అసలే ప్రజలు కరోనా దెబ్బకు ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం జగన్ కొత్త కొత్త పన్నులతో ప్రజలను వేధిస్తున్న పరిస్థితి.

దీని వలన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అందించిన సరే ఈ విధంగా వసూలు చేస్తే ఇంకా అందించడం ఎందుకు అని పలువురు నిలదీస్తున్నారు. ముఖ్యంగా వాహన యజమానుల వద్ద వసూలు చేస్తున్న పన్నులు అయితే చాలా వరకు దారుణంగా ఉన్నాయి. జరిమానాల పేరుతో వారి వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. దీనివలన రోడ్ల మీదకు రావాలి అంటేనే భయపడుతున్నారు.

ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కూడా సీఎం జగన్ తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు వసూలు చేస్తే తాము వ్యాపారాలు ఎలా చేసుకోవాలి అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారిలో కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర రహదారుల మీద 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు టోల్ గేట్లు పెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు. మరి దీనిపై కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీనిపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి.


ప్రభాస్ సినిమాపై విమర్శల వర్షం..!

బీజేపీ తో సంబంధం లేకుండా పవన్ అలా చేస్తున్నాడా..?

సినిమాల్లో నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

ఆ ఇద్దరు మంత్రులపై చాలా సీరియస్ గా మోడీ

గ్రేటర్ యుద్దం : పార్టీలకు దిమ్మతిరిగే షాక్..అత్యల్ప పోలింగ్ నమోదయ్యే సంకేతాలు..!!

ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>