BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-shocked-with-the-government-latest-actaaf1b2d8-f39c-4c23-872e-00c0e08b645b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-shocked-with-the-government-latest-actaaf1b2d8-f39c-4c23-872e-00c0e08b645b-415x250-IndiaHerald.jpgఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని హైకోర్ట్ లో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై హైకోర్ట్ లో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికల కమిషనర్ ప్రకటన చేశారని పిటిషన్ లో ప్రభుత్వం వివరించింది. nimmagadda ramesh kumar,high cour,jagan,ap;jagan;andhra pradesh;high court;panchayatiనిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన జగన్నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన జగన్nimmagadda ramesh kumar,high cour,jagan,ap;jagan;andhra pradesh;high court;panchayatiTue, 01 Dec 2020 15:10:38 GMTపంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని హైకోర్ట్ లో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై హైకోర్ట్ లో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికల కమిషనర్ ప్రకటన చేశారని పిటిషన్ లో ప్రభుత్వం వివరించింది.

పిటిషన్ లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేరుస్తూ... ఎన్నికల కమిషనర్ ప్రకటన సుప్రీంకోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వం కర్తవ్యమని, ఇప్పటికే కరోనా కారణంగా 6 వేల మంది మరణించారని పేర్కొంది. గతంలో కరోనా అని ఎన్నికలు వాయిదా వేసి, మరలా ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తగిన ఆదేశాలివ్వాలని హైకోర్ట్ ని ప్రభుత్వం కోరింది.


గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అలర్ట్.. భారీగా పెరిగిన ధర..?

గ్రేటర్ యుద్ధం: ఎటు కాకుండా అయిపోయిన బిజెపి...?

గ్రేటర్ పోలింగ్: కూకటపల్లి బెస్ట్

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో ఐటి దరిద్రం...?

నటి సుజాత ఇండియన్ కాదు అన్న విషయం మీకు తెలుసా..ఆమె ఏ దేశస్థురాలు

వెన‌క్కి త‌గ్గేది లేదంటున్న రైతులు.. పెరుగుతున్న మ‌ద్ధ‌తు ! నేడు రైతుల‌తో కేంద్రం భేటీ

బ్రేకింగ్ న్యూస్ : జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ నిషేదం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>