LifeStyleHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/offersd062b0ed-ed1e-4b0b-ba0a-64b7346efe4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/offersd062b0ed-ed1e-4b0b-ba0a-64b7346efe4b-415x250-IndiaHerald.jpgమళ్ళీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్స్ వచ్చేశాయి. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు ఈ ఆఫర్లు అందుబాటులో వుండనున్నాయి. దాదాపు గా ఎలెక్ట్రికల్ వస్తువుల మీద 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించిoది.ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 3 వరకు మాత్రమే ఉంటుంది. అలాగే టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ల మీద 50 శాతం వరకు డీస్కౌంట్ ప్రకటించిoది.మొబైల్ వస్తువులు 129 రూపాయల నుండి మొదలుకానున్నాయి.offers;yajamanya;apple;television;december;letter;european union;custard apple;house;flipkartభారీ ఆఫర్లతో ముందుకొచ్చినభారీ ఆఫర్లతో ముందుకొచ్చినoffers;yajamanya;apple;television;december;letter;european union;custard apple;house;flipkartTue, 01 Dec 2020 10:39:10 GMTమళ్ళీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్స్ వచ్చేశాయి. ఈ రోజు నుండి  మూడు రోజుల పాటు ఈ ఆఫర్లు అందుబాటులో వుండనున్నాయి. దాదాపు గా ఎలెక్ట్రికల్ వస్తువుల మీద 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించిoది.ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 3 వరకు మాత్రమే ఉంటుంది. అలాగే టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ల మీద 50 శాతం వరకు డీస్కౌంట్ ప్రకటించిoది.మొబైల్ వస్తువులు 129 రూపాయల నుండి మొదలుకానున్నాయి.

ఈ ఆఫర్ బట్టలు,చెప్పులు,బ్యూటీ, స్పోర్ట్స్ వీర్, ఫర్నిచర్,హోమ్ వస్తువుల కు వర్తిస్తుంది.అలాగే 70 శాతం వరకు డిస్కౌంట్ మీద హెడ్ ఫోన్స్, స్పీకర్స్ లభించును. లాప్ టాబ్ పై 30 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.ఈ సేల్ పై ఎటువంటి ఎక్స్చేంజి ఆఫర్స్ కానీ emi కాని ఉండదు.


రోజు ధరించే స్మార్ట్ వాచీలు, హాండ్ బాండ్స్ 1299 రూపాయల నుండి మొదలుకానున్నాయి.స్మార్ట్ టీవీలు 8999 రూపాయల నుండి మొదలు కానున్నాయి.ఈ ఆఫర్ ఈ రోజు మొదలై 3 వ తేది వరకు ఉండనుంది. దాదాపుగా చాల మంది ఉద్యోగులు మరియు విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి పని చేసుకుంటూ ఉండటం వల్ల చాలా మంది మొబైల్స్, లాబ్ టాప్స్ కొనడం కోసం  ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుందని ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం పేర్కొంది. 


ప్రేమ విఫలమైంది.... డేటింగ్ చేయాలనుంది - రాశీ ఖన్నా!

గ్రేటర్ యుద్ధం : అసలైన తీర్పు వారిదే ?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటిషిప్ ఉద్యోగాలు.

బాబాయ్.. అబ్బాయ్ కలిసి చేస్తున్నారా.. బాలయ్య సినిమా నందమూరి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..!

గ్రేటర్ యుద్ధం:వాళ్ళు తెరాసకు షాక్ ఇస్తారా...?

గ్రేటర్ యుద్ధం:మేయర్ సీటు తెరాసకే... కాని

గ్రేటర్ యుద్ధం : అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>