MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee27383bfd-6ef0-4666-826d-efe65fc313fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee27383bfd-6ef0-4666-826d-efe65fc313fe-415x250-IndiaHerald.jpgతెలుగు వాళ్ళకి తాప్సీ అంటే పెద్ద తెలిసి ఉండదు కానీ పింక్ సినిమాలో ఎవరు నటించారు అలాగే బద్లా సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించారు అని అడిగితే తాప్సీ అని గట్టిగా చెప్తారు ..తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి పెద్ద సక్సెస్ కాలేదని అనిపిస్తుంది ..అం చేస్తాం తెలుగు వాళ్ళు హీరోయిన్స్ వస్తే పెద్దగా పట్టించుకోరేమో ..ఉందుకే తెలుగు సినిమాలలో తాప్సీ పెద్దగా నిలబడలేకపోయింది ..tapsee;ranina;bollywood;cinema;interview;heroine;success;pink;badlaగ్లామర్ అంటే స్కిన్ షో చేయడం కాదంటున్నతాప్సీ.గ్లామర్ అంటే స్కిన్ షో చేయడం కాదంటున్నతాప్సీ.tapsee;ranina;bollywood;cinema;interview;heroine;success;pink;badlaTue, 01 Dec 2020 15:37:44 GMTపింక్ సినిమాలో ఎవరు నటించారు అలాగే బద్లా సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించారు అని అడిగితే తాప్సీ అని గట్టిగా చెప్తారు ..తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి పెద్ద సక్సెస్ కాలేదని అనిపిస్తుంది ..అం చేస్తాం తెలుగు వాళ్ళు హీరోయిన్స్ వస్తే పెద్దగా పట్టించుకోరేమో ..ఉందుకే తెలుగు సినిమాలలో తాప్సీ పెద్దగా నిలబడలేకపోయింది .. అయితే వెంటనే ఇక్కడ గుర్తింపు రావడం లేదని బాలీవుడ్ కి వెళ్ళింది ..ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్లిందో చేసిన ప్రతి సినిమాలో తానేంటో నిరూపించుకుంది .. ప్రతి సినిమా విజయం సాధించింది ..ఇప్పుడు బాలీవుడ్ లో  తాప్సీ అంటే హీరోయిన్ కాదు ఒక బిగ్ సెలెబ్రెటీ లాగా మారి పొయింది ..  

 తాప్సీ బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సాధించింది .. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది ..  దర్శకులు కూడా తాప్సీతో సినిమా చేయడానికి వరుస క్యూ  కడుతున్నారు.. అయితే తన కెరీర్లో లో ఎదురైనా  అనుభవాలు తన సినిమాలు  గురించి ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ లో  తాప్సీ పంచుకునేది ..

అయితే ఎప్పటిలాగే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ గ్లామర్ షో గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దర్శకులు ఏమి చెప్తే అది చేసేదానినని  బికినీ  వేసుకోవాలి అని చెప్పిన నో అనకుండా  మొహమాటం లేకుండా వేసుకునేదానినని చెప్పింది .  
 
అయితే  ఇప్పుడు వచ్చే సినిమాలలో స్కిన్ షో కి దూరంగా ఉంటున్నాను అని  తాప్సీ అంటోంది .. .. గ్లామర్ అంటే స్కిన్ షో ఒకటే కాదని అందంగా కనిపించాలంటే స్కిన్ షో చేయవలసిన అవసరం లేదని  గ్లామర్ షో పై తన అభిప్రాయాన్ని తెలిపింది ..నేను కథల పట్ల ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నానని ముందటి లాగా బికినీ వేసే పాత్రలకి దూరంగా ఉంటున్నానని ఈ సందర్బంగా  తాప్సీ  తెలిపింది ..


 




 




పాపం ..బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన యేళ్ళ తరబడి ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు

ఒకరితో పెళ్లి.. మరొకరితో విహారం... ఆమె నా పెళ్లాం ఎవరికీ చెప్పొద్దని కోరిందన్న భర్త

కేసీఆర్ ఢిల్లీ వెళ్తారా...?

స్మిత్ కు ఆ వీక్నెస్ వుంది.. భారత బౌలర్లకు ఆ మాత్రం తెలియదా..?

గ్రేటర్ యుద్ధం: తెరాస పార్టీ ఓడిపోతే ఇదే కారణం...?

ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

చిత్రసీమలోనే కాదు.. సమాజ సేవలోనూ సూపర్ స్టార్..! మహేష్ బాబుపై నమ్రత ఎమోషనల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>