MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babub1cf62e6-53db-42c1-a1cd-eb5e074aab89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babub1cf62e6-53db-42c1-a1cd-eb5e074aab89-415x250-IndiaHerald.jpgతమ అభిమాన హీరోలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా ఇట్టే సోషల్ మీడియాలో దాన్ని ట్రెండ్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు ఈ విషయాల్లో కాస్త ముందుంటారనే చెప్పాలి. అయితే ఎప్పుడు కలిసికట్టుగా ఉంటూ తమ అభిమాన హీరో కి సంబంధించిన అప్డేట్స్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేసే అభిమానులు.. ఈ సారి మాత్రం ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకర్నొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ వింత పరిస్థితి చోటుచేసుకుంది మన సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ గ్రూపుల మధ్య.ఇంతకీ అసలు విషయం ఏంmahesh babu;mahesh;keerthi;suresh;geetha;sekhar;thaman s;cinema;sangeetha;netizens;rajani kanth;hero;heroine;research and analysis wing;ee rojullo;vరెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..??రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..??mahesh babu;mahesh;keerthi;suresh;geetha;sekhar;thaman s;cinema;sangeetha;netizens;rajani kanth;hero;heroine;research and analysis wing;ee rojullo;vTue, 01 Dec 2020 18:00:00 GMTహీరో కి సంబంధించిన అప్డేట్స్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేసే అభిమానులు.. ఈ సారి  మాత్రం ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకర్నొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ వింత పరిస్థితి చోటుచేసుకుంది మన సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ గ్రూపుల మధ్య.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మహేష్ నటించిన సైనికుడు సినిమా సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు విడుదలైంది.

గుణ శేఖర్ దర్శకత్వంలో సరిగ్గా 14 ఏళ్ల ముందు ఇదే రోజు వచ్చిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కొంతమంది మహేష్ అభిమానులు #14ఇయర్స్ సైనికుడు అంటూ ట్రెండింగ్ షురూ చేశారు.నిజానికి ఇదొక ఫ్లాప్ సినిమా అనే విషయం మహేష్ ఫ్యాన్స్ కి కూడా తెలుసు..అయితే ఇలాంటి సినిమాను ట్రెండ్ చేయొద్దంటూ మరో మహేష్ ఫ్యాన్స్ గ్రూప్ ప్రచారం అందుకుంది. దీంతో మహేష్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు.ఓ వర్గం మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సైనికుడు సినిమాపై ప్రచారం స్టార్ట్ చేస్తే.. మరో వర్గం మహేష్ ఫ్యాన్స్ మాత్రం దాన్ని మరిపించేలా మహేష్ కొత్త ఫొటోలతో ట్రెండింగ్ మొదలుపెట్టింది.

ఏది ఎలాఉన్న ఒక హీరోకి సంబంధించిన వారి అభిమానులు అంతా కలిసికట్టుగా ఉంటే..వారి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు కదా.. దానికి తోడు ఫ్యాన్స్ అంతా ఒక్కటిగా ఉంటే ఆ హీరో క్రేజ్ కూడ భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ చిన్న లాజిక్ ని మన సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎలా మిస్సయ్యారబ్బా..ఏది ఏమైనా హీరోలే కలిసి మంచి ఫ్రెండ్స్ షిప్ ని మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో.. వారి అభిమానులు ఇలా చేయడం సరికాదంటూ పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు..ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ' సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు మహేష్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది...!!


ప్రభాస్ సినిమాపై విమర్శల వర్షం..!

బీజేపీ తో సంబంధం లేకుండా పవన్ అలా చేస్తున్నాడా..?

సినిమాల్లో నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

ఆ ఇద్దరు మంత్రులపై చాలా సీరియస్ గా మోడీ

గ్రేటర్ యుద్దం : పార్టీలకు దిమ్మతిరిగే షాక్..అత్యల్ప పోలింగ్ నమోదయ్యే సంకేతాలు..!!

ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>