PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena506939fc-7614-45d3-95ea-5b470fa23977-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena506939fc-7614-45d3-95ea-5b470fa23977-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పవన్ కళ్యాణ్ మొత్తం ఫోకస్ అయన అనౌన్స్ చేసిన నాలుగు సినిమాలపై నే ఉంది.. పూర్తి స్థాయి రాజకీయాల్లో కి వచ్చానన్న పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ ఫుల్ టైం సినిమాల్లోనే ఉంటున్నారు..కరోనా తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి తన సినిమా షూటింగ్ లు ప్రారంభించి అందులో బిజీ గా ఉన్నారు.. 2014 లోనే పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ కు ఆ టైం లో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రాలేదు.. దాంతో చంద్రబాబు కు మద్దతు ఇచ్చి టీడీపీ గెలుపులో కీలక పాత్ర వహించారు.. ఇక 2019 లో అవకాశం వచ్చిన సరైన బలం లేక కేవలం ఒక్క సీటుతో janasena;pawan;kalyan;pawan kalyan;bharatiya janata party;koshta;andhra pradesh;janasena;2019;cinema;tdp;janasena party;partyబీజేపీ తో సంబంధం లేకుండా పవన్ అలా చేస్తున్నాడా..?బీజేపీ తో సంబంధం లేకుండా పవన్ అలా చేస్తున్నాడా..?janasena;pawan;kalyan;pawan kalyan;bharatiya janata party;koshta;andhra pradesh;janasena;2019;cinema;tdp;janasena party;partyTue, 01 Dec 2020 18:00:00 GMTపవన్ కళ్యాణ్ మొత్తం ఫోకస్ అయన అనౌన్స్ చేసిన నాలుగు సినిమాలపై నే ఉంది.. పూర్తి స్థాయి రాజకీయాల్లో కి వచ్చానన్న పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ ఫుల్ టైం సినిమాల్లోనే ఉంటున్నారు..కరోనా తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి తన సినిమా షూటింగ్ లు ప్రారంభించి అందులో బిజీ గా ఉన్నారు..  2014 లోనే పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ కు ఆ టైం లో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రాలేదు.. దాంతో చంద్రబాబు కు మద్దతు ఇచ్చి టీడీపీ గెలుపులో కీలక పాత్ర వహించారు.. ఇక 2019 లో అవకాశం వచ్చిన సరైన బలం లేక కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నాడు.. దాంతో పవన్ జనసేన కథ మళ్ళీ మొదటికొచ్చింది.. దాంతో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్..

అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏమాత్రం కృంగిపోని పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు కూడా బీజేపీ నేతలకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో రాసుకుని పూసుకుని తిరిగాడు. అయితే పొత్తు పెట్టుకుని సంవత్సరం కూడా కాలేదు ఈ రెండు పార్టీ లకు అసలు పొసగడం లేదట.. అందుకు కారణం రెండు పార్టీ లకు వేరువేరుగా విధి విధానాలు ఉండడమే అంటున్నారు.. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో రెండు పార్టీ లకు ఏమాత్రం ఒకే అభిప్రాయం కుదరట్లేదట. అయినా పవన్ కళ్యాణ్ గ్రేటర్ లో పోటీ చేయకుండా బీజేపీ కి మద్దతుగా నిలిచారు.

అయితే తొలిసారి బీజేపీ తో సంబంధం లేకుండా ఓ పనిచేయబోతున్నారు పవన్ కళ్యాణ్. నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం… రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. చాలా రోజుల తర్వాత రైతుల కోసం ప్రజల్లోకి వెళ్తున్నాయి. నివార్ తుపాను వల్ల పాడైన పంటలను పరిశీలించేందుకు కోస్తా, రాయలసీమలకు వెళ్తున్నారు. బుధవారం నుంచి పవన్ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం గుంటూరు జిల్లాలో ఆ తర్వాత మూడు రోజుల పాటు అంటే.. 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.


ప్రభాస్ సినిమాపై విమర్శల వర్షం..!

సినిమాల్లో నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

ఆ ఇద్దరు మంత్రులపై చాలా సీరియస్ గా మోడీ

గ్రేటర్ యుద్దం : పార్టీలకు దిమ్మతిరిగే షాక్..అత్యల్ప పోలింగ్ నమోదయ్యే సంకేతాలు..!!

ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్

ధర్మపురి అరవింద్ ఇన్ కిషన్ రెడ్డి చేంజ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>