PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawankalyan832a5503-e90d-40a8-8c25-77a28e15ed6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawankalyan832a5503-e90d-40a8-8c25-77a28e15ed6d-415x250-IndiaHerald.jpgనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 2 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన మొదలు కానుందని ఒక ప్రకటనలో తెలిపారు. 2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని పార్టీ నాయకులు వెల్లడించారు. నివర్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట నష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారుpawankalyan;auto;pawan;kalyan;tiru;krishna river;janasena;district;tirupati;srikalahasti;konidela production;december;november;husband;krishna district;letter;janasena party;venkatagiri;gudur;avanigadda;tenali;petta;partyతుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనతుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనpawankalyan;auto;pawan;kalyan;tiru;krishna river;janasena;district;tirupati;srikalahasti;konidela production;december;november;husband;krishna district;letter;janasena party;venkatagiri;gudur;avanigadda;tenali;petta;partyTue, 01 Dec 2020 14:19:47 GMT జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 2 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన మొదలు కానుందని ఒక ప్రకటనలో తెలిపారు.
2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని పార్టీ నాయకులు వెల్లడించారు. నివర్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట నష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడి నుంచి పామర్ర, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు వెళ్తారు.


గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి, ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. 3వ తేదీన పవన్ కళ్యాన్ తిరుపతి చేరుకుని చిత్తూరు జిల్లాలో వరద వల్ల జరిగిన పంట నష్టంపై పార్టీ నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు..అక్కడి నుంచి నాయుడు పేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రభావిత జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ నవంబర్ 29న టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.





గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో ఐటి దరిద్రం...?

నటి సుజాత ఇండియన్ కాదు అన్న విషయం మీకు తెలుసా..ఆమె ఏ దేశస్థురాలు

వెన‌క్కి త‌గ్గేది లేదంటున్న రైతులు.. పెరుగుతున్న మ‌ద్ధ‌తు ! నేడు రైతుల‌తో కేంద్రం భేటీ

బ్రేకింగ్ న్యూస్ : జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ నిషేదం

గ్రేటర్ యుద్ధం : అక్కడ రీపోలింగ్ తప్పదు.. ఎందుకంటే..?

గ్రేటర్ యుద్ధం: నిఘా సమాచారం కేసీఆర్ కి ఏమొచ్చింది...?

లక్కీ డైరక్టర్.. వెబ్ సీరీస్ మొదలుపెట్టి సినిమా ఛాన్స్ కొట్టేశాడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>