MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabu-trivikram0f36aaf3-53dc-4aad-8429-d548c0ca47b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabu-trivikram0f36aaf3-53dc-4aad-8429-d548c0ca47b1-415x250-IndiaHerald.jpgతరుణ్, శ్రియ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమా ద్వారా మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఆయన తీసిన అతడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి త్రివిక్రమ్ కి దర్శకుడిగా మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే అతడు సినిమాలో త్రివిక్రమ్ పదునైన మాటల తూటాలు ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. maheshbabu;trivikram;mahesh;ntr;shriya;allu arjun;srinivas;tarun;trivikram srinivas;cinema;rajani kanth;media;blockbuster hit;hero;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;gmb entertainments;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;tarun kumar;ntr arts;nuvve nuvveఈసారి ఆయన పెన్ .... గన్ లా దూసుకెళ్లడం ఖాయమట ....??ఈసారి ఆయన పెన్ .... గన్ లా దూసుకెళ్లడం ఖాయమట ....??maheshbabu;trivikram;mahesh;ntr;shriya;allu arjun;srinivas;tarun;trivikram srinivas;cinema;rajani kanth;media;blockbuster hit;hero;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;gmb entertainments;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;tarun kumar;ntr arts;nuvve nuvveTue, 01 Dec 2020 17:00:00 GMTతరుణ్, శ్రియ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన  నువ్వే నువ్వే సినిమా ద్వారా మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఆయన తీసిన అతడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి త్రివిక్రమ్ కి దర్శకుడిగా మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే అతడు సినిమాలో త్రివిక్రమ్ పదునైన మాటల తూటాలు ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇక అక్కడి నుండి వరుసగా ఛాన్స్ లతో దూసుకెళ్లిన త్రివిక్రమ్, కెరీర్ లో ఆపై ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ తో అరవింద సమేత, అలానే అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాలు తీసి వాటితో మరొక రెండు భారీ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్, అతి త్వరలో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించనుందని, అలానే మంచి పొలిటికల్, సెటైరికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇకపోతే దీని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీరిద్దరి కాంబో సినిమాకి సంబంధించి కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ అదిరిపోతుందని, అలానే ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కూడా సూపర్ గా పేలుతాయని అంటున్నారు. మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు టాక్. మొత్తానికి దీనిని బట్టి చాలా గ్యాప్ తరువాత సూపర్ స్టార్, మాటల మాంత్రికుడి కాంబినేషన్ లో సూపర్ ఎంటర్టైనర్ రానున్నట్లు తెలుస్తోంది....!!


అనకూడదు గాని ఈ వీడియో చూసి హైదరాబాద్ యువత సిగ్గు తెచ్చుకోవాలి

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్

ధర్మపురి అరవింద్ ఇన్ కిషన్ రెడ్డి చేంజ్...?

గ్రేటర్ యుద్దం : ఉప్పల్ లో దొంగ ఓట్ల కలకలం..కాంగ్రెస్ వాళ్లెనట..!!

రాములమ్మ పదవి ఏంటో మరి...? ఆ సీటు ఫైనల్ చేసారా...?

సీఎం జ‌గ‌న్ కు సుప్రీంలో ఊర‌ట‌..డిస్మిస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న!

ఆ టైంలో కెరియర్ అయిపోయిందని అనుకున్నా.. కియరా షాకింగ్ కామెంట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>