MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjivi7456b9ae-7be0-4e94-98e2-5766319a547e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjivi7456b9ae-7be0-4e94-98e2-5766319a547e-415x250-IndiaHerald.jpgసెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా పడితే ఆ సినిమా చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం తన ఇమేజ్ కు సరిపోయే సినిమాలని మాత్రమే ఎంచుకుంటున్నాడు చిరు. ఇంకా తన సినిమాలలో సోషల్ వేల్యూ ఉండేటట్టు కూడా చూసుకుంటున్నాడు. తన వయసుకు సరిపోయే పాత్రలను చేయాలని చిరంజీవి ఆలోచన అన్నట్టు తెలుస్తోంది.chiranjeevi;chiranjeevi;editor mohan;tollywood;cinema;tamil;remake;press;luciferఅందుకే చిరంజీవి దర్శకులని రిజెక్ట్ చేస్తున్నాడా?అందుకే చిరంజీవి దర్శకులని రిజెక్ట్ చేస్తున్నాడా?chiranjeevi;chiranjeevi;editor mohan;tollywood;cinema;tamil;remake;press;luciferTue, 01 Dec 2020 19:01:02 GMTసెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవిసినిమా పడితే ఆ సినిమా చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం  తన  ఇమేజ్ కు సరిపోయే సినిమాలని మాత్రమే ఎంచుకుంటున్నాడు చిరు. ఇంకా తన సినిమాలలో సోషల్ వేల్యూ ఉండేటట్టు కూడా చూసుకుంటున్నాడు. తన వయసుకు సరిపోయే పాత్రలను చేయాలని చిరంజీవి ఆలోచన అన్నట్టు తెలుస్తోంది...

ఈ కారణాల వలన రీమేక్ లను ఎంచుకుంటున్నాడని సమాచారం. అలాగే చిరు కొత్త దర్శకులకు అవకాశాలను ఇవ్వాలనుకుంటున్నాడని టాలీవుడ్ టాక్. అయితే, ఈ కొత్త దర్శకుల వర్క్ ని చిరంజీవి తిరస్కరించడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది...

'లూసిఫెర్' రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశం మొదట సుజీత్ కు వచ్చిందట. అయితే, చిరును ఇంప్రెస్ చేయడంలో సుజీత్ విఫలమయ్యాడు. దాంతో చిరంజీవి వినాయక్ ను ఎంచుకున్నాడు. కానీ వినాయక్ కూడా చిరును ఇంప్రెస్ చేయడంలో విఫలమయ్యాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ నుంచి వినాయక్ కూడా తప్పుకున్నాడు. ఇటీవల చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజాపై నమ్మకముంచారని తెలుస్తోంది. లూసిఫెర్ రీమేక్ స్క్రిప్ట్‌ను చిరు ఆమోదిస్తాడా లేదా అనే విషయంలో ఆయన కూడా భయపడుతున్నాడని సినిమా పరిశ్రమకు చెందిన కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటె, చిరంజీవి ఈ ఇటీవలి తిరస్కరణలను చూసి ఇండస్ట్రీలో కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం మెగాస్టార్ చిరంజీవి నూట ఏభై సినిమాలకు పైగా చేశాడు కాబట్టి ఏ స్క్రిప్ట్ ప్రేక్షకులకు నచ్చుతుందో, ఏది నచ్చదు అన్న విషయంలో అందరికంటే బాగా ఆయనకే తెలుసనీ అంటున్నారు.

తన కథల్లో ఎటువంటి తప్పులు ఉండకూడదని అనుకుంటున్నాడు కాబట్టే చిరంజీవి వాటిని స్క్రిప్టింగ్ స్టేజిలలోనే సరిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే మంచిది కదా, ఎందుకంటే, ఒకసారి సినిమా ఫ్లోర్ మీదకు వెళ్లిన తరువాత ఏ తప్పు జరగకుండా ఉండాలి కాబట్టి...


ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>