MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-green-signal-shooting-from-march3ab647f2-6e59-43c0-b5e9-ddf8650970fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-green-signal-shooting-from-march3ab647f2-6e59-43c0-b5e9-ddf8650970fd-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ త్రివిక్రమ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. మార్చి నుంచి షూటింగ్‌ రెడీ చేసుకోమన్నాడు. దీంతో.. మాటల మాంత్రికుడు హీరోయిన్స్‌ వేటలో పడ్డాడు. హీరోయిన్స్‌ను రిపీట్ చేయడం త్రివిక్రమ్‌ స్టైల్‌. ఈ లెక్కన పూజానే మరోసారి తీసుకుంటాడా? లేదంటే.. ఇంతవరకు డైరెక్టర్‌ చేయని హీరోయిన్ని సెలెక్ట్ చేస్తాడా అనే దానిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ntr green signal shooting from march;ntr;kiara advani;pooja hegde;rashmika mandanna;trivikram srinivas;cinema;telugu;nandamuri taraka rama rao;march;aravinda sametha veera raghava;ala vaikuntapuramloఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్.. మార్చి నుంచే షూటింగ్..!ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్.. మార్చి నుంచే షూటింగ్..!ntr green signal shooting from march;ntr;kiara advani;pooja hegde;rashmika mandanna;trivikram srinivas;cinema;telugu;nandamuri taraka rama rao;march;aravinda sametha veera raghava;ala vaikuntapuramloTue, 01 Dec 2020 23:30:00 GMTఎన్టీఆర్ త్రివిక్రమ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. మార్చి నుంచి షూటింగ్‌ రెడీ చేసుకోమన్నాడు. దీంతో.. మాటల మాంత్రికుడు హీరోయిన్స్‌ వేటలో పడ్డాడు. హీరోయిన్స్‌ను రిపీట్ చేయడం త్రివిక్రమ్‌ స్టైల్‌. ఈ లెక్కన పూజానే మరోసారి తీసుకుంటాడా? లేదంటే.. ఇంతవరకు డైరెక్టర్‌ చేయని హీరోయిన్ని సెలెక్ట్ చేస్తాడా అనే దానిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.

కథ రెడీ అయి ఆరు నెలలు దాటింది. బౌండెడ్‌ స్క్రీన్‌ప్లేను రెడీ చేసి నాలుగు నెలలైంది. కానీ.. ఎన్టీఆర్‌మాత్రం డేట్స్‌ ఇవ్వలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయితేగానీ.. త్రివిక్రమ్‌ సినిమాలో జాయిన్‌ కాడు. జనవరినాటికి ఆర్‌ఆర్‌ఆర్‌లో తన పాత్రను పూర్తిచేసి.. మార్చి నుంచి త్రివిక్రమ్‌ మూవీలో జాయిన్‌ అవుతున్నాడు తారక్‌. ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయి ఏడాది కావస్తున్నా.. హీరోయిన్‌ మాత్రం సెలెక్ట్ కాలేదు. ముందుగా... రష్మిక.. పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌ వరుస సినిమాలు అల వైకుంఠపురంలో.. అరవింద సమేత వీర రాఘవలో పూజా హెగ్డే కావడంతో.. రొటీన్‌ అయిపోతుందన్న ఫీలింగ్‌తో ఈ అమ్మడికి స్పేస్‌ ఇవ్వలేదు దర్శకుడు.

ఎన్టీఆర్‌కు సరిజోడీని నెలలు తరబడి వెతుకుతున్నా.. ఎవరూ సెట్‌ కావడం లేదు.  ఆ మధ్య రష్మిక మందాన్నా పేరు వినిపించింది. అయితే.. షూటింగ్‌ లేటవడంతో.. రష్మిక వేరే సినిమాలకు కమిట్‌ అయింది. దీంతో.. మరోసారి హీరోయిన్ని వెతికేపనిలో పడ్డాడు త్రివిక్రమ్‌.

ఎన్టీఆర్‌కు జోడీగా కొత్తగా వినిపిస్తున్న పేరు కియారా అద్వానీ. దర్శకుడు ఆల్రెడీ కథతో ఆమెను ఒప్పించినట్టు తెలిసింది. ఒకవేళ ఫిక్స్‌ అయితే.. ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌తో కియారాకు ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. కియారా తెలుగులోకి అడుగుపెడుతూనే.. 'భరత్‌ అనే నేను'తో హిట్ కొట్టింది. రెండో సినిమా వినయ విధేయ రామ్‌ ప్లాప్‌కావడం.. ఇంతలో హిందీలో బిజీ ఆఫర్స్‌తో టాలీవుడ్‌ వైపు చూడలేదు. ఎన్టీఆర్‌ కోసం త్రివిక్రమ్‌ మరోసారి తెలుగులోకి తీసుకొస్తున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.










బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రభాస్‌ను మరిపిస్తాడా?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>