PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/bjpba7bd55e-f700-4c16-afdd-7edff6f09a1c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/bjpba7bd55e-f700-4c16-afdd-7edff6f09a1c-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఈ ఓటింగ్ ఉంది. కాబట్టి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. 52 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా ఎంపీలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నారు. 202 మంది మేయర్ ను ఎన్నుకొంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి మేయర్ పదవbjp;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;congress;telugu;partyగ్రేటర్ యుద్ధం:మెజారిటీ కోసం బిజెపి కొత్త ప్రయత్నాలుగ్రేటర్ యుద్ధం:మెజారిటీ కోసం బిజెపి కొత్త ప్రయత్నాలుbjp;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;congress;telugu;partyTue, 01 Dec 2020 10:03:32 GMTహైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఈ ఓటింగ్ ఉంది. కాబట్టి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. 52 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా ఎంపీలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నారు. 202 మంది మేయర్ ను ఎన్నుకొంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి మేయర్ పదవి దక్కుతుంది.

కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి. అయితే టిఆర్ఎస్ పార్టీ 60 నుంచి 70 స్థానాలు గెలిస్తే కచ్చితంగా మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పుడు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇతర పార్టీల మీద ఆధార పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ సహకారాన్ని స్వతంత్ర పార్టీల సహకారాన్ని తీసుకోవడానికి బీజేపీ నేతలు ఆఫర్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఐదు నుంచి ఆరు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.

కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య వైరం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎంత వరకు బీజేపీకి మద్దతు ఇస్తారు అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే దాదాపుగా పది మందిని ఇప్పటికే బీజేపీ తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. టిఆర్ఎస్ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.


కేటిఅర్ ఎక్కడ ఓటు వేసారు అంటే...!

గ్రేటర్ యుద్ధం : ఎన్ని బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారో తెలుసా..!?

గ్రేటర్ యుద్దం : ఎన్ని ప్రత్యేకతలో..నేడే పోలింగ్ !!

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ లో ఏయే సెలబ్రిటీ ఎక్కడ ఓటు వేస్తారంటే ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>