MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh--miss-india42551f3b-a3a4-418c-92d3-f8eca128fa3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh--miss-india42551f3b-a3a4-418c-92d3-f8eca128fa3c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకి యువ నటుడు రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అనంతరం పెద్ద సిక్స్ అందుకుని హీరోయిన్ గా కీర్తి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని అనంతరం నాని సరసన నేను లోకల్ సినిమా లో నటించి దానితో కూడా మరొక సక్సెస్ అందుకున్న కీర్తి, ఆపై ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసిలో ఒక హీరోయిన్ గా నటించింది. keerthy suresh;mahanati;pawan;mahesh;nani;suresh;jeevitha rajaseskhar;kalyan;keerthi suresh;kirti;kishore;naga;parasuram;pawan kalyan;ram pothineni;savitri;tiru;india;tollywood;cinema;rajani kanth;naga aswin;january;tirupati;bank;nenu sailaja;heroine;local language;success;yuva;mahanati;savithri 1;nenu localతెగ లాగించేస్తున్న కీర్తి సురేష్ .... అందుకోసమేనా ....??తెగ లాగించేస్తున్న కీర్తి సురేష్ .... అందుకోసమేనా ....??keerthy suresh;mahanati;pawan;mahesh;nani;suresh;jeevitha rajaseskhar;kalyan;keerthi suresh;kirti;kishore;naga;parasuram;pawan kalyan;ram pothineni;savitri;tiru;india;tollywood;cinema;rajani kanth;naga aswin;january;tirupati;bank;nenu sailaja;heroine;local language;success;yuva;mahanati;savithri 1;nenu localTue, 01 Dec 2020 23:16:53 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకి యువ నటుడు రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అనంతరం పెద్ద సిక్స్ అందుకుని హీరోయిన్ గా కీర్తి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని అనంతరం నాని సరసన నేను లోకల్ సినిమా లో నటించి దానితో కూడా మరొక సక్సెస్ అందుకున్న కీర్తి, ఆపై ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసిలో ఒక హీరోయిన్ గా నటించింది.

అయితే ఆ సినిమా మాత్రం ఊహించనివిధంగా ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక ఆపై నాగ అశ్విన్ దర్శకత్వంలో దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు గొప్ప సక్సెస్ అందుకుని జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకుంది కీర్తి. ఇటీవల పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్, అతి త్వరలో తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట మూవీలో నటించనుంది. ఇక గత సినిమాల కోసం బాగా స్లిమ్ గా తయారైన కీర్తి, అతి త్వరలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట కోసం ప్రస్తుతం ఫుల్ గా ఫుడ్ లాగించే పనిలో ఉందట. వీలైనంతగా అన్ని తింటూ బొద్దుగా తయారయెందుకు సిద్ధం అవుతోందట.

కాగా ఆ సినిమాలో ఆమె పాత్రకు గాను కొంత బొద్దుగా ఉంటేనే బాగుంటుందని దర్శకడు పరశురామ్ చేసిన సూచన మేరకు కీర్తి ప్రస్తుతం ఆ పనిలో ఉందని అంటున్నారు. జనవరి మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా, బ్యాంక్ మోసాలు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది....!!


బిగ్ బాస్ దివి.. రెచ్చిపోవడం చూశారా..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>