PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/bjpba7bd55e-f700-4c16-afdd-7edff6f09a1c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/bjpba7bd55e-f700-4c16-afdd-7edff6f09a1c-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పోలింగ్ శాతం తగ్గటం భారీగా భారతీయ జనతా పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. వరద బాధితులు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై చాలావరకు ఆగ్రహంగానే ఉన్నారు. కాబట్టి వాళ్లందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. బస్తీ ప్రాంతాల్లో చాలా వరకు కూడా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ నిలబడాgreater-war;bhavana;vijayalakshmi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;government;partyగ్రేటర్ యుద్ధం: బిజెపికి ఇదే పెద్ద దెబ్బగ్రేటర్ యుద్ధం: బిజెపికి ఇదే పెద్ద దెబ్బgreater-war;bhavana;vijayalakshmi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;government;partyTue, 01 Dec 2020 13:04:42 GMTహైదరాబాద్ ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పోలింగ్ శాతం తగ్గటం భారీగా భారతీయ జనతా పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. వరద బాధితులు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై చాలావరకు ఆగ్రహంగానే ఉన్నారు. కాబట్టి వాళ్లందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. బస్తీ ప్రాంతాల్లో చాలా వరకు కూడా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ నిలబడాలి అని భావిస్తోంది.

 కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న వారు ఓట్లు ఎంత వరకు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో వరద సహాయం చాలా వరకు కూడా అందించలేదు. దీని వలన ప్రజలలో వ్యతిరేఖత అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్లు ఓట్లు వేయకపోవడంతో అనవసరంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇబ్బందులు పడుతుంది. చాలా మంది ఓటు వేయాలని కోరుతున్న పోలింగ్ బూత్ కి తీసుకు వెళుతున్న సరే చాలా మంది ఓటు వేయకుండా వెళ్లి తిరిగి వస్తున్న పరిస్థితి.

దీని వల్ల అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. ఏది ఎలా ఉన్నా మాత్రం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలి. కాబట్టి తనకు ఉన్న ప్రాంతాల్లో చాలావరకు కూడా పోలింగ్ శాతం  పెంచే విధంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు చర్యలు చేపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది చూడాలి.


గ్రేటర్ యుద్ధం : పోలింగ్ కేంద్రాల్లో గులాబిరంగు మాస్కులు..?

గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు

తెలుగు హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి..మీరెన్నడు చూడని హీరోల సంతకాలు

గ్రేటర్ యుద్ధం: చిరంజీవి సహా సినీ వర్గం ఓటు ఎటువైపు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>