Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss94f460b3-26b0-4019-9f62-904be7b9a407-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss94f460b3-26b0-4019-9f62-904be7b9a407-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 చివరి వారాల్లో ఆట ఆసక్తికరంగా ఉండగా ఇలాంటి టైం లో షో టైమింగ్ ను ఛేంజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ఎన్నో మార్పులు జరిగాయి. బిగ్ బాస్ షో వీక్ డేస్ లో అంటే మండే టూ ఫ్రై డే రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంది.. వీకెండ్ లో మాత్రం 9 గంటలకు వస్తుంది. అయితే డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ వస్తుందని తెలుస్తుంది.biggboss-4;view;bigboss;kanna lakshminarayana;decemberబిగ్ బాస్ షో టైమింగ్ మారింది.. బిగ్ బాస్ కన్నా సీరియల్ బెటర్ అనుకున్నారా..?బిగ్ బాస్ షో టైమింగ్ మారింది.. బిగ్ బాస్ కన్నా సీరియల్ బెటర్ అనుకున్నారా..?biggboss-4;view;bigboss;kanna lakshminarayana;decemberTue, 01 Dec 2020 18:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 చివరి వారాల్లో ఆట ఆసక్తికరంగా ఉండగా ఇలాంటి టైం లో షో టైమింగ్ ను ఛేంజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ఎన్నో మార్పులు జరిగాయి. బిగ్ బాస్ షో వీక్ డేస్ లో అంటే మండే టూ ఫ్రై డే రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంది.. వీకెండ్ లో మాత్రం 9 గంటలకు వస్తుంది. అయితే డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ వస్తుందని తెలుస్తుంది. 9:30 గంటలకు వదినమ్మ సీరియల్ వస్తుందని తెలుస్తుంది.

అసలైతే ప్రైం టైం 7 గంటలకు వస్తున్న వదినమ్మ సీరియల్ ను తొమ్మిదిన్నరకు మార్చారు. అయితే 7 గంటల టైం లో గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ ను స్టార్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 7 నుండి ఈ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అయితే డిసెంబర్ 20న బిగ్ బాస్ ముగుస్తుంది.. అందుకే షో టైమింగ్స్ మార్చినట్టు తెలుస్తుంది. ఎలాగు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి షో లేట్ అయినా ప్రాబ్లెం ఏమి ఉండదు.

సో డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు బిగ్ బాస్ షో వస్తుంది. అయితే వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం ఎప్పటిలానే రాత్రి 9 గంటలకు వస్తాయని తెలుస్తుంది. మరి ఈ టైమింగ్ లో మార్పులు బిగ్ బాస్ వ్యూయర్స్ మీద ఏమేరకు ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి. మరి బిగ్ బాస్ సీజన్ 4 మూడు వారాలు ఎలాంటి రేటింగ్స్ తెస్తాయో చూడాలి.                                                    




ప్రభాస్ సినిమాపై విమర్శల వర్షం..!

బీజేపీ తో సంబంధం లేకుండా పవన్ అలా చేస్తున్నాడా..?

సినిమాల్లో నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

ఆ ఇద్దరు మంత్రులపై చాలా సీరియస్ గా మోడీ

గ్రేటర్ యుద్దం : పార్టీలకు దిమ్మతిరిగే షాక్..అత్యల్ప పోలింగ్ నమోదయ్యే సంకేతాలు..!!

ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

చంద్రబాబుకి నరకంలో కూడా చోటు లేదు: ఆడుకున్న జగన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>