MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja87ec7d26-060b-4392-a266-762cd4b825da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja87ec7d26-060b-4392-a266-762cd4b825da-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకుని పూర్తిచేసుకున్న ఈ సినిమా కి ముందు రవితేజ సినిమాలు దాదాపు ఆరు ఫ్లాప్ అయ్యాయి.. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు.. ఇదే డైరెక్టర్ తో గతంలో డాన్ శ్రీను, బలుపు చిత్రలుచేసి హిట్ కొటraviteja;ravi;gopichand;ram gopal varma;shruti haasan;maruti;raja;ramesh varma;ravi teja;cinema;director;hero;mass;krackరవితేజ కూడా హ్యాండ్ ఇచ్చాడా.. హిట్ డైరెక్టర్ కి తప్పని హీరో కష్టాలు..?రవితేజ కూడా హ్యాండ్ ఇచ్చాడా.. హిట్ డైరెక్టర్ కి తప్పని హీరో కష్టాలు..?raviteja;ravi;gopichand;ram gopal varma;shruti haasan;maruti;raja;ramesh varma;ravi teja;cinema;director;hero;mass;krackTue, 01 Dec 2020 22:30:00 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకుని పూర్తిచేసుకున్న ఈ సినిమా కి ముందు రవితేజ సినిమాలు దాదాపు ఆరు  ఫ్లాప్ అయ్యాయి.. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు.. ఇదే డైరెక్టర్ తో గతంలో డాన్ శ్రీను, బలుపు చిత్రలుచేసి హిట్ కొట్టాడు రవితేజ.. ఇప్పుడు క్రాక్ తో హ్యాట్రిక్ కి సిద్ధంగా ఉన్నాడు.

అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ కి క్రాక్ సినిమా మస్ట్ నీడెడ్ హిట్ సినిమా అయ్యింది.. ఇక ఈ సినిమా తరువాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వీర సినిమా తో దర్శకుడిగా రవితేజ సినిమా చేసినా ఆ సినిమా హిట్ గా నిలవలేదు.. మరి ఈ సినిమా ఎం చేస్తుందో చూడాలి.

ఇక రవితేజ డైరెక్టర్ మారుతి కాంబో లో సెట్ అయిన సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపించడంలేదు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతకు, రవితేజ కు ఇష్యూస్ వచ్చాయట. క్రాక్ తో హిట్టు కొట్టి అప్పుడు తన రేంజ్ కి తగ్గట్లు పారితోషికం తీసుకుంటానని మాస్ రాజా గట్టిగానే చాలెంజ్ చేశాడని కూడా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మాస్ రాజా వేరే సినిమాలతో బిజీ అవుతుండడం వలన ఆ ప్రాజెక్టు చేయలేనని డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. మారుతి లాంటి దర్శకుడికి మాస్ రాజా నో చెప్పడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


గ్రేటర్ లో ఏం జరిగినా సంచలనమే. ఎందుకంటే..?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>