MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajald2f0a728-2f92-464d-9eb0-36070c6a3d62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajald2f0a728-2f92-464d-9eb0-36070c6a3d62-415x250-IndiaHerald.jpgకాజల్ పెళ్లి తరువాత కూడా నటిస్తుందా? లేదా? కాజల్ అభిమానులు ఈ విషయంలో తెగ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తరువాత నటించాలని అనుకున్నా కూడా వారికి తగిన పాత్రలు రాకపోవడం, మరికొంతమంది సపోర్టింగ్ రోల్స్ కి పరిమితమవడం వంటి విషయాల వల్ల ఆడియెన్స్ కు ఈ కన్ఫ్యూజన్ కలగడం సహజమే. కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తరువాత నిర్మాతగా మారడం అలాగే తెరవెనుక బాధ్యతలను స్వీకరించడం జరుగుతోంది. కాబట్టి, ఇవన్నీ కాజల్ పెళ్లి తరువాతkajal;kamal hassan;salman khan;dulquer salmaan;gautham new;gautham;kajal aggarwal;shankar;hyderabad;apple;korea, south;cinema;marriage;chennai;moon;letter;heroine;european union;custard apple;indian;vకాజల్ కి ఆ విషయంలో హబ్బీ నుంచి అభ్యంతరం లేదటకాజల్ కి ఆ విషయంలో హబ్బీ నుంచి అభ్యంతరం లేదటkajal;kamal hassan;salman khan;dulquer salmaan;gautham new;gautham;kajal aggarwal;shankar;hyderabad;apple;korea, south;cinema;marriage;chennai;moon;letter;heroine;european union;custard apple;indian;vTue, 01 Dec 2020 13:50:12 GMTకాజల్ పెళ్లి తరువాత కూడా నటిస్తుందా? లేదా? కాజల్ అభిమానులు ఈ విషయంలో తెగ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తరువాత నటించాలని అనుకున్నా కూడా వారికి తగిన పాత్రలు రాకపోవడం, మరికొంతమంది సపోర్టింగ్ రోల్స్ కి పరిమితమవడం వంటి విషయాల వల్ల ఆడియెన్స్ కు ఈ కన్ఫ్యూజన్ కలగడం సహజమే. కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తరువాత నిర్మాతగా మారడం అలాగే తెరవెనుక బాధ్యతలను స్వీకరించడం జరుగుతోంది. కాబట్టి, ఇవన్నీ కాజల్ పెళ్లి తరువాత కూడా సినిమాల్లో కెరీర్ ను కంటిన్యూ చేస్తుందా లేదా అన్న విషయంలో అభిమానులను కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి.

సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. కాజల్ కు తన లైఫ్ పార్ట్నర్ గౌతమ్ కిచ్లు కెరీర్ పరంగా ఫ్రీడమ్ ను ఇచ్చేశాడట. నువ్వు నటించవద్దు అని కండిషన్స్ ఏమీ పెట్టలేదట. దాంతో, ఈ అమ్మడు తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరు అని సంబరపడి తన లైఫ్ పార్ట్నర్ ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. కెరీర్ కు పెళ్లి తరువాత గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తోంది. ప్రస్తుతం, కాజల్ చేతిలో నాలుగైదు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయట.

అందుకే, కాజల్ ఈ షూటింగ్స్ లో పాల్గొనడం కోసం హైదరాబాద్ నుంచి చెన్నై కు బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ తో బిజీగా ఉందని టాక్. షెడ్యూల్స్ కు ఓకే చెప్పేస్తోందట. కాజల్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోందట. శంకర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ (ఇండియన్ 2) కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే, ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే టైమ్ ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు,  దుల్కర్ సల్మాన్ తో కూడా క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోందట. అంతేకాదు, మన తెలుగు డైరెక్టర్స్ చెప్పే కథలను కూడా వింటాడట ఈ చందమామ. ఈ విధంగా సౌత్ లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఈ అమ్మడు విపరీతంగా ఆరాటపడుతోంది తెలుస్తోంది.


రాజమౌళిని సెలవడిగిన రామ్ చరణ్..! అందుకేనా?

కెప్టెన్ గా ధోనీ ఉన్నా.. నేను ఇదే మాట చెబుతా..?

ఆస్ట్రేలియాలో టీమిండియా అసలు సమస్య అదే : ఆకాశ్ చోప్రా

గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>