PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmcde779164-2d06-40bc-aa27-375abb28c2f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmcde779164-2d06-40bc-aa27-375abb28c2f3-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీలు అంతా గ్రేటర్ లో ఓటింగ్ పెంచేందుకు మేము సైతం అంటూ రకరకాల మార్గాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 50 శాతం లోపు ఓటింగ్ శాతం నమోదు కాగా, ఈసారి ఆ విధంగా జరగకుండా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలో స్పష్టంగా చెబుతూ, వీడియో సందేశాలను ఇస్తున్నారు . టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ,యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ వీడియోను రూపొందించారు. మన నగరం మన భవిష్యత్తు అంటూ నాగార్జున జిహెచ్ఎంసి ఎన్నికలపైgreter- war, ghmc elections nagarjuna;auto;nagarjuna akkineni;naga chaitanya;vijay;vijay deverakonda;hyderabad;tollywood;media;capital;december;hero;letter;joseph vijay;chaitanya 1;devarakondaగ్రేటర్ యుద్ధం : గ్రేటర్ లో ఓటింగ్ పెంచేందుకు సెలబ్రిటీలంతా ఇలా...?గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ లో ఓటింగ్ పెంచేందుకు సెలబ్రిటీలంతా ఇలా...?greter- war, ghmc elections nagarjuna;auto;nagarjuna akkineni;naga chaitanya;vijay;vijay deverakonda;hyderabad;tollywood;media;capital;december;hero;letter;joseph vijay;chaitanya 1;devarakondaTue, 01 Dec 2020 07:00:00 GMTసెలబ్రిటీలు అంతా గ్రేటర్ లో ఓటింగ్ పెంచేందుకు మేము సైతం అంటూ రకరకాల మార్గాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 50 శాతం లోపు ఓటింగ్ శాతం నమోదు కాగా, ఈసారి ఆ విధంగా జరగకుండా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలో స్పష్టంగా చెబుతూ, వీడియో సందేశాలను ఇస్తున్నారు . టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ,యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ వీడియోను రూపొందించారు.

మన నగరం మన భవిష్యత్తు అంటూ నాగార్జున జిహెచ్ఎంసి ఎన్నికలపై అందరినీ చైతన్యం చేస్తూ,  ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ.. వీడియో సందేశాన్ని విడుదల చేశారు. " మన నగరం ..మన రాజధాని... మన హైదరాబాద్... మన భవిష్యత్... మన పాలన ...మన ఓటు అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి ఓటు వేద్దాం మన శక్తిని చూపిద్దాం " అంటూ ఆ వీడియో సందేశం లో మెసేజ్ ఇచ్చాడు. అలాగే విజయ్ దేవరకొండ సైతం అదే వీడియోలో ఓటర్లకు సందేశాన్ని ఇచ్చారు.


 " అందరికీ నమస్కారం డిసెంబర్ 1న హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి. నగర పౌరులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సామాజిక బాధ్యతతో వచ్చి ఓటు వేయండి " అంటూ రౌడీ హీరో విజయ్ సందేశం ఇచ్చారు. ఇక నటుడు ప్రకాష్ సైతం సోషల్ మీడియా ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రేటర్ ప్రజలను కోరారు .  ఇంకా అనేకమంది యాంకర్లు సైతం తమకు తోచిన విధంగా ఓటర్లను చైతన్యవంతం చేశారు.



హెరాల్డ్ సెటైర్ : అసెంబ్లీలోకి అడుగుపెట్టింది ఇందుకేనా ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>